గురువాయూర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
గురువాయూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిస్సూర్ జిల్లా, త్రిసూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | చావక్కాడ్ | మున్సిపాలిటీ | చావక్కాడ్ |
2 | గురువాయూర్ | మున్సిపాలిటీ | చావక్కాడ్ |
3 | ఎంగండియూర్ | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
4 | కడపపురం | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
5 | ఒరుమనయూర్ | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
6 | పున్నయూర్ | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
7 | పున్నయుర్కులం | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
8 | వడక్కెకాడ్ | గ్రామ పంచాయితీ | చావక్కాడ్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 1వ | కోరు కూలియాట్ | స్వతంత్ర | 1957 – 1960 | |
1960 | 2వ | కెజి కరుణాకర మీనన్ | కాంగ్రెస్ | 1960 – 1965 | |
1967 | 3వ | బివిఎస్ తంగల్ | ఇ.యూ.ఎం.ఎల్ | 1967 – 1970 | |
1970 | 4వ | V. వడకన్ | స్వతంత్ర | 1970 – 1977 | |
1977 | 5వ | బివిఎస్ తంగల్ | ఇ.యూ.ఎం.ఎల్ | 1977 – 1980 | |
1980 | 6వ | 1980 – 1982 | |||
1982 | 7వ | పికెకె బావ | 1982 – 1987 | ||
1987 | 8వ | 1987 – 1991 | |||
1991 | 9వ | పీఎం అబూబకర్ | 1991 - 1996 | ||
1996 | 10వ | PT కుంజు ముహమ్మద్ | స్వతంత్ర | 1996 - 2001 | |
2001 | 11వ | పికెకె బావ | ఇ.యూ.ఎం.ఎల్ | 2001 - 2006 | |
2006 | 12వ | కేవీ అబ్దుల్ ఖాదర్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
2011 | 13వ | 2011 - 2016 | |||
2016[1] | 14వ | 2016-2021 | |||
2021[2] | 15వ | NK అక్బర్ | 2021-ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.