కన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్నూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు స్థానిక సంస్థ రకం తాలూకా
1 కన్నూర్ (55 వార్డులలో 40 వార్డులు)
  • వార్డులు14 - 53
మున్సిపల్ కార్పొరేషన్ కన్నూర్
2 ముండేరి గ్రామ పంచాయితీ కన్నూర్

ఎన్నికైన సభ్యులు[మార్చు]

కన్ననూర్ I[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ కన్నన్ చలియోత్ సిపిఐ 1957 – 1960
1960 2వ ఆర్. శంకర్ కాంగ్రెస్ 1960 – 1965

కన్నూర్[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ ఇ. అహమ్మద్ ఐయూఎంఎల్ 1967 – 1970
1970 4వ NK కుమారం స్వతంత్ర 1970 – 1977
1977 5వ పి. భాస్కరన్ భారతీయ లోక్ దళ్ 1977 – 1980
1980 6వ జనతా పార్టీ 1980 – 1982
1982 7వ స్వతంత్ర 1982 – 1987
1987 8వ కాంగ్రెస్ 1987 – 1991
1991 9వ ఎన్. రామకృష్ణన్ 1991 - 1996
1996 10వ కె. సుధాకరన్ 1996 - 2001
2001 11వ కె సుధాకరన్ 2001 - 2006
2006 12వ కె.సుధాకరన్ 2006 - 2009
2009* 12వ ఏపీ అబ్దుల్లాకుట్టి 2009 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ కదన్నపల్లి రామచంద్రన్ కాంగ్రెస్ (సెక్యులర్) 2016 - 2021
2021[2] 15వ

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.