కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 11°52′12″N 75°22′12″E |
కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూరు జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
8 | తాలిపరంబ | జనరల్ | కన్నూర్ |
9 | ఇరిక్కుర్ | జనరల్ | కన్నూర్ |
10 | అజికోడ్ | జనరల్ | కన్నూర్ |
11 | కన్నూర్ | జనరల్ | కన్నూర్ |
12 | ధర్మదం | జనరల్ | కన్నూర్ |
15 | మట్టనూర్ | జనరల్ | కన్నూర్ |
16 | పేరవూర్ | జనరల్ | కన్నూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]మలబార్ జిల్లాలో కన్నూర్ గా
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1952 | 1వ | ఎ. కె. గోపాలన్ | సి.పి.ఐ | 1952-1957 |
తలస్సేరి
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 2వ | ఎం.కె జినచంద్రన్ | కాంగ్రెస్ | 1957-1962 | |
1962 | 3వ | ఎస్.కె.పొట్టెక్కాట్ | సి.పి.ఐ | 1962-1967 | |
1967 | 4వ | పి. గోపాలన్ | సీపీఐ (ఎం) | 1967-1971 | |
1971 | 5వ | సీకే చంద్రప్పన్ | సి.పి.ఐ | 1971-1977 | |
ప్రధాన సరిహద్దు మార్పులు |
కన్నూర్
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1977 | 6వ | సీకే చంద్రప్పన్ | సి.పి.ఐ | 1977-1980 | |
1980 | 7వ | కె. కుంహంబు | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | 1980-1984 | |
1984 | 8వ | ముళ్లపల్లి రామచంద్రన్ | కాంగ్రెస్ | 1984-1989 | |
1989 | 9వ | 1989-1991 | |||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | 1996-1998 | |||
1998 | 12వ | 1998-1999 | |||
1999 | 13వ | ఏపీ అబ్దుల్లాకుట్టి | సీపీఐ(ఎం) | 1999-2004 | |
2004 | 14వ | 2004-2009 | |||
2009 | 15వ | కె. సుధాకరన్ | కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | పి.కె. శ్రీమతి | సీపీఐ(ఎం) | 2014-2019 | |
2019[1] | 17వ | కె. సుధాకరన్ | కాంగ్రెస్ | 2019-2024 | |
2024 | 18వ | 2024- |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.