పి.కె. శ్రీమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.కె. శ్రీమతి
పి.కె. శ్రీమతి


పదవీ కాలం
5 జూన్ 2014 (2014-06-05) – 17 జూన్ 2019 (2019-06-17)
ముందు కె. సుధాకరన్
తరువాత కె. సుధాకరన్
నియోజకవర్గం కన్నూర్

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2006 – 16 మే 2011
ముందు కేకే రామచంద్రన్ మాస్టర్‌
తరువాత అదూర్ ప్రకాష్

కేరళ శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
2001 (2001) – 2011 (2011)
ముందు పిన‌ర‌యి విజ‌య‌న్
తరువాత సి. కృష్ణన్
నియోజకవర్గం పయ్యనూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-05-04) 1949 మే 4 (వయసు 75)
మైయిల్ , మలబార్ జిల్లా , మద్రాసు రాష్ట్రం , భారతదేశపు డొమినియన్
(ప్రస్తుతం కన్నూర్ , కేరళ , భారతదేశం)
జాతీయత Indian
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

పి.కె. శ్రీమతి (జననం 4 మే 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2001 నుండి 2011 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికై 2006 నుండి 2011 వరకు కేరళ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసి 2014లో కన్నూర్ లోక్‌సభ నుండి 16వ లోక్‌సభకు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • కన్నూర్ జిల్లా పంచాయతీ స్టాండింగ్ కమిటీ చైర్మన్
  • కన్నూర్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు[2]
  • ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
  • సీపీఐ (ఎం) జాతీయ కమిటీ సభ్యురాలు.[3]
  • అచ్యుతానందన్ మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
  • కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలు[4][5]
  • మహిళా సాధికారత కమిటీ సభ్యురాలు[6]
  • రిటైర్డ్ హెడ్ టీచర్
  • మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలు
  • కన్సల్టేటివ్ కమిటీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సభ్యురాలు
  • సిల్క్ బోర్డ్ సభ్యురాలు[7]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (9 January 2023). "CPM's PK Sreemathy elected president of All India Democratic Women's Association" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  2. "P K SREEMATHI TEACHER : Bio, Political life, Family & Top stories". The Times of India. Retrieved 2023-01-01.
  3. The New Indian Express (12 October 2018). "CPM central committee member PK Sreemathy targeted on social media" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  4. The Economic Times (16 May 2014). "Election 2014 Results: CPI(M) candidate P K Sreemathi wrests seat from Congress in Kannur". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  5. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2023-01-01.
  6. "P.K. Sreemathi Teacher | National Portal of India". www.india.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2018-09-01.
  7. "P K SREEMATHI TEACHER : Bio, Political life, Family & Top stories". The Times of India. Retrieved 2023-01-01.