పయ్యనూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| పయ్యనూర్ | |
|---|---|
| నియోజకవర్గం | |
| (కేరళ శాసనసభ నియోజకవర్గం కు చెందినది) | |
| జిల్లా | కన్నూరు |
| నియోజకవర్గ విషయాలు | |
| పార్టీ | సీపీఐ(ఎం) |
పయ్యనూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూరు జిల్లా, కాసరగోడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | మండలం |
|---|---|---|---|
| 1 | పయ్యనూర్ | మున్సిపాలిటీ | పయ్యనూర్ |
| 2 | చెరుపుజ | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
| 3 | ఎరమాం - కుత్తూరు | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
| 4 | కంకోలె - అలపదంబ | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
| 5 | కరివెల్లూర్-పేరాలం | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
| 6 | పెరింగోమ్ - వయక్కర | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
| 7 | రామంతలి | గ్రామ పంచాయితీ | పయ్యనూర్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమసభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1967 | 3వ | AV కుంజంబు | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
| 1970 | 4వ | 1970 – 1977 | |||
| 1977 | 5వ | ఎన్. సుబ్రమణ్య షెనాయ్ | 1977 – 1980 | ||
| 1980 | 6వ | 1980 – 1982 | |||
| 1982 | 7వ | MV రాఘవన్ | 1982 – 1987 | ||
| 1987 | 8వ | సీపీ నారాయణన్ | 1987 – 1991 | ||
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996 | 10వ | పినరయి విజయన్ | 1996 - 2001 | ||
| 2001 | 11వ | పీ.కే. శ్రీమతి | 2001 - 2006 | ||
| 2006 | 12వ | 2006 - 2011 | |||
| 2011 | 13వ | సి. కృష్ణన్ | 2011 - 2016 | ||
| 2016[1] | 14వ | 2016-2021 | |||
| 2021[2] | 15వ | TI మధుసూదనన్ | |||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.