చాలకుడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చాలకుడి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్ జిల్లా, చలకుడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
చాలకుడి మున్సిపాలిటీ చాలకుడి
అతిరాపిల్లి గ్రామ పంచాయితీ చాలకుడి
కడుకుట్టి గ్రామ పంచాయితీ చాలకుడి
కొడకరా గ్రామ పంచాయితీ చాలకుడి
కొడస్సేరి గ్రామ పంచాయితీ చాలకుడి
కొరట్టి గ్రామ పంచాయితీ చాలకుడి
మేలూర్ గ్రామ పంచాయితీ చాలకుడి
పరియారం గ్రామ పంచాయితీ చాలకుడి

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పి.కె. చతన్ సి.పి.ఐ 1957 – 1960
సీజీ జనార్దనన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1960 2వ కెకె బాలకృష్ణన్ కాంగ్రెస్ 1960 – 1965
సీజీ జనార్దనన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 3వ పి. పి. జార్జ్ కాంగ్రెస్ 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ పి.కె. ఇట్టూప్ కేరళ కాంగ్రెస్ (బి) 1977 – 1980
1980 6వ కేరళ కాంగ్రెస్ 1980 – 1982
1982 7వ కె.జె. జార్జ్ జనతా పార్టీ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ రోసమ్మ చాకో కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ సావిత్రి లక్ష్మణన్ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ బి.డి. దేవస్సీ సీపీఐ (ఎం) 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ TJ సనీష్ కుమార్ జోసెఫ్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.