కట్టకాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టకాడ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాతిరువనంతపురం
లోక్‌సభ నియోజకవర్గంఅట్టింగల్

కట్టకాడ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువనంతపురం జిల్లా, అట్టింగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కట్టకాడ గ్రామ పంచాయితీ కట్టకాడ
2 మలయింకీజు గ్రామ పంచాయితీ కట్టకాడ
3 మారనల్లూరు గ్రామ పంచాయితీ కట్టకాడ
4 విళప్పిల్ గ్రామ పంచాయితీ కట్టకాడ
5 విలవూర్క్కల్ గ్రామ పంచాయితీ కట్టకాడ
6 పల్లిచల్ గ్రామ పంచాయితీ నెయ్యట్టింకర

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
2011[1] 13వ ఎన్. శక్తన్ కాంగ్రెస్ 2011 - 2016
2016[2] 14వ ఐ.బి.సతీష్ సీపీఐ (ఎం) 2016 - 2021
2021[3] 15వ

మూలాలు[మార్చు]

  1. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  2. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.