త్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిస్సూర్ జిల్లా, త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు

[మార్చు]

త్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం త్రిస్సూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని క్రింది 41 వార్డులు ఉన్నాయి

వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు
1 పున్కున్నం 2 కుట్టంకులంగర 3 పట్టురైక్కల్
4 వియ్యూరు 5 పెరింగవు 6 రామవర్మపురం
7 కుట్టుముక్కు 8 విల్లడం 9 చేరూర్
10 ముక్కట్టుకార 11 గాంధీనగర్ 12 చెంబుక్కవు
13 కిజక్కుంపట్టుకార 14 పరవట్టని 15 ఒల్లుక్కర
16 నెట్టిసేరి 19 కృష్ణాపురం 20 కలతోడు
21 నడతార 22 చెలక్కొట్టుకార 23 మిషన్ క్వార్టర్స్
27 కుట్టనెల్లూరు 33 చియ్యారం ఉత్తర 34 కన్నంకులంగర
35 పల్లికులం 36 తెక్కింకాడు 37 కొత్తప్పురం
38 పూథోల్ 39 కొక్కల 40 వాడూక్కర
45 కార్యట్టుకార 46 చెట్టుపూజ 47 పుల్లజి
48 ఒలరిక 49 ఎల్తురుత్ 50 లాలూర్
51 అరణాట్టుకర 52 కనట్టుకర 53 అయ్యంతోల్
54 సివిల్ స్టేషన్ 55 పుతుర్క్కర

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ AR మీనన్ స్వతంత్ర 1957 – 1960
1960 2వ TA ధర్మజ అయ్యర్ కాంగ్రెస్ 1960 – 1965
1967 3వ కె. శేఖరన్ నాయర్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ జోసెఫ్ ముండస్సేరి స్వతంత్ర 1970 - 1972
1972* PA ఆంటోనీ కాంగ్రెస్ 1972 - 1977
1977 5వ KJ జార్జ్ భారతీయ లోక్ దళ్ 1977 – 1980
1980 6వ MK కన్నన్ సీపీఐ (ఎం) 1980 – 1982
1982 7వ తేరంబిల్ రామకృష్ణన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (కేరళ) 1982 – 1987
1987 8వ EK మీనన్ సీపీఐ (ఎం) 1987 – 1991
1991 9వ తేరంబిల్ రామకృష్ణన్ కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ వీఎస్ సునీల్ కుమార్ సి.పి.ఐ 2016 - 2021
2021[2] 15వ పి. బాలచంద్రన్ 2021- ప్రస్తుతం

మూలాలు

[మార్చు]
  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.