ఎలత్తూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఎలత్తూరు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | కోళికోడు |
| లోక్‌సభ నియోజకవర్గం | కోజికోడ్ |
ఎలత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]ఎలత్తూరు నియోజకవర్గంలోని కోజికోడ్ మున్సిపల్కా ర్పొరేషన్‌లోని వార్డులు
[మార్చు]| వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు |
|---|---|---|---|---|---|
| 1 | ఎలత్తూరు | 2 | చెట్టికులం | 3 | ఎరంజిక్కల్ |
| 4 | పుత్తూరు | 5 | మొకవూరు | 75 | పుతియప్ప |
ఎలత్తూరు నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు
[మార్చు]| పేరు | స్థానిక సంస్థ రకం | తాలూకా |
|---|---|---|
| చెలన్నూరు | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| కక్కోడి | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| కక్కుర్ | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| కురువత్తూరు | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| నన్మండ | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| తలక్కులత్తూరు | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
| 2011 | 13వ | ఎకె శశీంద్రన్ | ఎన్.సి.పి | 2011 - 2016 |
| 2016[1] | 14వ | 2016 - 2021 | ||
| 2021[2] | 15వ | 2021–ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.