కుందర శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుందర శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1967 | 3వ | PK సుకుమారన్ | సీపీఐ (ఎం) | 1967–1970 | |
| 1970 | 4వ | ఎ. ఎ. రహీం | కాంగ్రెస్ | 1970–1977 | |
| 1977 | 5వ | 1977–1980 | |||
| 1980 | 6వ | వివి జోసెఫ్ | సీపీఐ (ఎం) | 1980–1982 | |
| 1982 | 7వ | తొప్పిల్ రవి | కాంగ్రెస్ | 1982–1984 | |
| 1987 | 8వ | జె. మెర్సీకుట్టి అమ్మ | సీపీఐ (ఎం) | 1987–1991 | |
| 1991 | 9వ | అల్ఫోన్సా జాన్ | కాంగ్రెస్ | 1991–1996 | |
| 1996 | 10వ | జె. మెర్సీకుట్టి అమ్మ | సీపీఐ (ఎం) | 1996–2001 | |
| 2001 | 11వ | కడవూరు శివదాసన్ | కాంగ్రెస్ | 2001–2006 | |
| 2006 | 12వ | ఎం.ఏ. బేబీ | సీపీఐ (ఎం) | 2006–2011 | |
| 2011 | 13వ | 2011–2016 | |||
| 2016[1] | 14వ | జె. మెర్సీకుట్టి అమ్మ | 2016 - 2021 | ||
| 2021[2] | 15వ | పిసి విష్ణునాధ్ | కాంగ్రెస్ | అధికారంలో ఉంది | |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.