చెంగనూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చెంగనూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|
| చెంగన్నూరు | మున్సిపాలిటీ | చెంగన్నూరు |
| అలా | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| బుదనూరు | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| చేర్యనాడ్ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| మన్నార్ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| ములకుజ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| పాండనాడ్ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| పులియూరు | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| తిరువన్వండూర్ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| వెన్మోనీ | గ్రామ పంచాయితీ | చెంగన్నూరు |
| చెన్నితల - త్రిపెరుంతుర | గ్రామ పంచాయితీ | మావెలిక్కర |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
| 1957 | 1వ | ఆర్. శంకరన్ తంపి | సిపిఐ | 1957 – 1960 |
| 1960 | 2వ | కె.ఆర్. సరస్వతి అమ్మ | కాంగ్రెస్ | 1960 – 1965 |
| 1967[1] | 3వ | పి.జి.పి. పిళ్లై | సీపీఐ (ఎం) | 1967 – 1970 |
| 1970[2] | 4వ | 1970 – 1977 | ||
| 1977[3] | 5వ | తంకప్పన్ పిళ్లై | స్వతంత్ర | 1977 – 1980 |
| 1980[4] | 6వ | కె.ఆర్. సరస్వతి అమ్మ | 1980 – 1982 | |
| 1982[5] | 7వ | ఎస్. రామచంద్రన్ పిళ్లై | 1982 – 1987 | |
| 1987[6][7] | 8వ | మమ్మెన్ ఐపే | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | 1987 – 1991 |
| 1991 | 9వ | శోభనా జార్జ్ | కాంగ్రెస్ | 1991 - 1996 |
| 1996[8] | 10వ | 1996 - 2001 | ||
| 2001[9] | 11వ | 2001 - 2006 | ||
| 2006[10] | 12వ | పిసి విష్ణునాథ్ | 2006 - 2011 | |
| 2011[11] | 13వ | 2011 - 2016 | ||
| 2016[12] | 14వ | కె.కె. రామచంద్రన్ నాయర్ | సీపీఐ (ఎం) | 2016 - 2018 |
| 2018*[13] | 14వ | సాజి చెరియన్ | 2018-2021 | |
| 2021[14] | 15వ |
మూలాలు
[మార్చు]- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
- ↑ Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
- ↑ "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
- ↑ "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (31 May 2018). "Chengannur Bye-Election Result 2018: CPM wave helps party double victory margin from 2016" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
- ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.