పునలూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పునలూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభ ఎన్నికలు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1954[1] | పి. గోపాలన్ | సి.పి.ఐ |
| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | పి. గోపాలన్ | సిపిఐ | 1957–1960 | |
| 1960 | 2వ | కె. కృష్ణ పిళ్లై | 1960–1965 | ||
| 1967 | 3వ | MN గోవిందన్ నాయర్ | 1967–1970 | ||
| 1970 | 4వ | కె. కృష్ణ పిళ్లై | 1970–1977 | ||
| 1977 | 5వ | పీకే శ్రీనివాసన్ | 1977–1980 | ||
| 1980 | 6వ | 1980–1982 | |||
| 1982 | 7వ | M. సామ్ ఊమెన్ | కెసి (జె) | 1982–1984 | |
| 1984* | V. సురేంద్రన్ పిళ్లై | 1984 –1987 | |||
| 1987 | 8వ | J. చిత్రరంజన్ | సిపిఐ | 1987–1991 | |
| 1991 | 9వ | పునలూర్ మధు | కాంగ్రెస్ | 1991–1996 | |
| 1996 | 10వ | పీకే శ్రీనివాసన్ | సిపిఐ | 1996 | |
| 1996* | పిఎస్ సుపాల్ | 1996–2001 | |||
| 2001 | 11వ | 2001–2006 | |||
| 2006 | 12వ | కె. రాజు | 2006–2011 | ||
| 2011 | 13వ | 2011–2016 | |||
| 2016[2] | 14వ | 2016-2021 | |||
| 2021[3] | 15వ | పిఎస్ సుపాల్ | |||
మూలాలు
[మార్చు]- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2018-10-17. Retrieved 2023-12-17.
{{cite web}}: Cite uses generic title (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.