పొన్నాని శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పొన్నాని శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, మలప్పురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | పొన్నాని | మున్సిపాలిటీ | పొన్నాని |
| 2 | మారంచెరి | గ్రామ పంచాయితీ | పొన్నాని |
| 3 | అలంకోడ్ | గ్రామ పంచాయితీ | పొన్నాని |
| 4 | నన్నముక్కు | గ్రామ పంచాయితీ | పొన్నాని |
| 5 | పెరుంబడప్పు | గ్రామ పంచాయితీ | పొన్నాని |
| 6 | వెలియంకోడ్ | గ్రామ పంచాయితీ | పొన్నాని |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | కె. కుంహంబు | కాంగ్రెస్ | 1957 – 1960 | |
| కున్హన్ ఎలియత్ తరయిల్ | సి.పి.ఐ | ||||
| 1960 | 2వ | చెరుకోయ తంగల్ | ఇ.యూ.ఎం.ఎల్ | 1960 – 1965 | |
| కె. కుంహంబు | కాంగ్రెస్ | ||||
| 1967 | 3వ | వీపీ సి తంగల్ | ఇ.యూ.ఎం.ఎల్ | 1967 – 1970 | |
| 1970 | 4వ | హాజీ MV హైడ్రోస్ | స్వతంత్ర | 1970 – 1977 | |
| 1977 | 5వ | ఎంపీ గంగాధరం | కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | కె. శ్రీధరన్ | సీపీఐ (ఎం) | 1980 – 1982 | |
| 1982 | 7వ | ఎంపీ గంగాధరం | కాంగ్రెస్ | 1982 – 1987 | |
| 1987 | 8వ | పిటి మోహన కృష్ణన్ | 1987 – 1991 | ||
| 1991 | 9వ | EK ఇంబిచ్చి బావ | సీపీఐ (ఎం) | 1991 - 1996 | |
| 1996 | 10వ | పలోలి మహమ్మద్ కుట్టి | 1996 - 2001 | ||
| 2001 | 11వ | ఎంపీ గంగాధరం | కాంగ్రెస్ | 2001 - 2006 | |
| 2006 | 12వ | పలోలి మహమ్మద్ కుట్టి | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
| 2011 | 13వ | పి. శ్రీరామకృష్ణన్ | 2011 - 2016 | ||
| 2016[1] | 14వ | 2016 - 2021 | |||
| 2021[2] | 15వ | పి. నందకుమార్ | అధికారంలో ఉంది | ||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.