చిత్తూరు శాసనసభ నియోజకవర్గం (కేరళ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాపాలక్కాడ్
లోక్‌సభ నియోజకవర్గంఅలత్తూరు

చిత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
చిత్తూరు-తథమంగళం మున్సిపాలిటీ చిత్తూరు
ఎరుతెంపతీ గ్రామ పంచాయితీ చిత్తూరు
కోజింజంపర గ్రామ పంచాయితీ చిత్తూరు
నల్లెప్పిల్లి గ్రామ పంచాయితీ చిత్తూరు
పట్టంచెరి గ్రామ పంచాయితీ చిత్తూరు
పెరుమాట్టి గ్రామ పంచాయితీ చిత్తూరు
వడకరపతి గ్రామ పంచాయితీ చిత్తూరు
పెరువెంబ గ్రామ పంచాయితీ పాలక్కాడ్
పోల్పుల్లి గ్రామ పంచాయితీ పాలక్కాడ్

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పి. బాలచంద్ర మీనన్ సిపిఐ 1957 – 1960
కె. ఈచర్న్ కాంగ్రెస్  
1960 2వ పి. బాలచంద్ర మీనన్ సిపిఐ 1960 – 1965
నారాయణన్ తండన్
1967 3వ కెఎ శివరామ భారతి సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ పి. శంకర్ సిపిఐ 1977 – 1980
1980 6వ కె. కృష్ణన్‌కుట్టి జనతా దళ్ 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ KA చంద్రన్ కాంగ్రెస్   1987 – 1991
1991 9వ కె. కృష్ణన్‌కుట్టి జనతా దళ్ 1991 - 1996
1996 10వ కె. అచ్యుతన్ కాంగ్రెస్   1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ కె. కృష్ణన్‌కుట్టి జనతా దళ్ (సెక్యులర్) 2016-2021
2021[2] 15వ

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.