దేవికులం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
దేవికులం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి జిల్లా, ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|
| ఆదిమాలి | గ్రామ పంచాయితీ | దేవికులం |
| ఎడమలక్కుడి | గ్రామ పంచాయితీ | దేవికులం |
| కాంతల్లూరు | గ్రామ పంచాయితీ | దేవికులం |
| మంకులం | గ్రామ పంచాయితీ | దేవికులం |
| మరయూర్ | గ్రామ పంచాయితీ | దేవికులం |
| మున్నార్ | గ్రామ పంచాయితీ | దేవికులం |
| పల్లివాసల్ | గ్రామ పంచాయితీ | దేవికులం |
| వట్టవాడ | గ్రామ పంచాయితీ | దేవికులం |
| వెల్లతువల్ | గ్రామ పంచాయితీ | దేవికులం |
| బైసన్‌వాలీ | గ్రామ పంచాయితీ | ఉడుంబంచోల |
| చిన్నకనాల్ | గ్రామ పంచాయితీ | ఉడుంబంచోల |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
| 1957 | 1వ | రోసమ్మమ్మ పున్నోసే | సిపిఐ | 1957 – 1958 | |
| ఎన్. గణపతి | కాంగ్రెస్ | 1957 – 1960 | |||
| 1958* | రోసమ్మమ్మ పున్నోసే | సిపిఐ | 1958 – 1960 | ||
| 1960 | 2వ | ఎంఎం సుందరం | 1960 – 1965 | ||
| మురుగేషన్ తిరువెంగడన్ | కాంగ్రెస్ | 1960 – 1965 | |||
| 1967 | 3వ | ఎన్. గణపతి | 1967 – 1970 | ||
| 1970 | 4వ | జి. వరదన్ | సీపీఐ (ఎం) | 1970 – 1977 | |
| 1977 | 5వ | కిట్టప్పనారాయణస్వామి | కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | జి. వరదన్ | సీపీఐ (ఎం) | 1980 – 1982 | |
| 1982 | 7వ | 1982 – 1987 | |||
| 1987 | 8వ | సుందరం మాణికం | 1987 – 1991 | ||
| 1991 | 9వ | ఎకె మోని | కాంగ్రెస్ | 1991 - 1996 | |
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | ఎస్. రాజేంద్రన్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
| 2011 | 13వ | 2011 - 2016 | |||
| 2016[1] | 14వ | 2016 - 2021 | |||
| 2021[2] | 15వ | ఎ. రాజా | 2021–ప్రస్తుతం | ||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.