కరునాగపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరునాగపల్లి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, అలప్పుజ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పి. కుంజుకృష్ణన్ కాంగ్రెస్ 1957 – 1960
1960 2వ బేబీ జాన్ స్వతంత్ర 1960 – 1965
1967 3వ 1967 – 1970
1970 4వ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1970 – 1977
1977 5వ BM షెరీఫ్ సిపిఐ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ టివి విజయరాజన్ స్వతంత్ర 1982 – 1987
1987 8వ PS శ్రీనివాసన్ సిపిఐ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ E. చంద్రశేఖరన్ నాయర్ సిపిఐ 1996 - 2001
2001 11వ ఏఎన్ రాజన్ బాబు JSS 2001 - 2006
2006 12వ సి.దివాకరన్ సిపిఐ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ ఆర్. రామచంద్రన్ సిపిఐ 2016 - 2021
2021[2] 15వ సిఆర్ మహేష్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.