పిరవం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పిరవం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి జిల్లా, కొట్టాయం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | ఎలంజి | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
| 2 | మనీద్ | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
| 3 | పంపకుడ | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
| 4 | రామమంగళం | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
| 5 | తిరుమరాడి | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
| 6 | అంబల్లూరు | గ్రామ పంచాయితీ | కనయన్నూరు |
| 7 | ఎడక్కట్టువాయల్ | గ్రామ పంచాయితీ | కనయన్నూరు |
| 8 | చొట్టనిక్కర | గ్రామ పంచాయితీ | కనయన్నూరు |
| 9 | మూలంతురుతి | గ్రామ పంచాయితీ | కనయన్నూరు |
| 10 | తిరువంకుళం
త్రిప్పునిత్తుర |
మున్సిపాలిటీ | కనయన్నూరు |
| 11 | పిరవం | మున్సిపాలిటీ | మువట్టుపుజ |
| 12 | కూతట్టుకులం | మున్సిపాలిటీ | మువట్టుపుజ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1977 | 5వ | TM జాకబ్ | కేరళ కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | పి.సి. చాకో | భారత జాతీయ కాంగ్రెస్ | 1980 – 1982 | |
| 1982 | 7వ | బెన్నీ బెహనాన్ | స్వతంత్ర | 1982 – 1987 | |
| 1987 | 8వ | గోపి కొట్టరామునిక్కల్ | సీపీఐ (ఎం) | 1987 – 1991 | |
| 1991 | 9వ | TM జాకబ్ | కేరళ కాంగ్రెస్ (ఎం) | 1991 - 1996 | |
| 1996 | 10వ | కేరళ కాంగ్రెస్ (జాకబ్) | 1996 - 2001 | ||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | MJ జాకబ్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
| 2011 | 13వ | TM జాకబ్ | కేరళ కాంగ్రెస్ (జాకబ్) | 2011 - 2012 | |
| 2012* | 13వ | అనూప్ జాకబ్ | 2012 - 2016 | ||
| 2016[1] | 14వ | 2016 - 2021 | |||
| 2021[2] | 15వ | ||||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.