కొల్లాం శాసనసభ నియోజకవర్గం
Appearance
కొల్లం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1951[1] | టీకే దివాకరన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
1954[2] | టీకే దివాకరన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
1957 | 1వ | AA రహీమ్ | కాంగ్రెస్ | 1957 – 1960 |
1960 | 2వ | 1960 – 1965 | ||
1965 | 3వ | హెన్రీ ఆస్టిన్ | కాంగ్రెస్ | 1965 – 1967 |
1967 | 3వ | టీకే దివాకరన్ | స్వతంత్ర | 1967 – 1970 |
1970 | 4వ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 1970 – 1977 | |
1977 | 5వ | త్యాగరాజన్ | 1977 – 1980 | |
1980 | 6వ | కడవూరు శివదాసన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (S) | 1980 – 1982 |
1982 | 7వ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 1982 – 1984 | |
1987 | 8వ | బాబు దివాకరన్ | 1987 – 1991 | |
1991 | 9వ | కడవూరు శివదాసన్ | కాంగ్రెస్ | 1991 - 1996 |
1996 | 10వ | బాబు దివాకరన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 1996 - 2001 |
2001 | 11వ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (B) | 2001 - 2006 | |
2006 | 12వ | PK గురుదాసన్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 |
2011 | 13వ | 2011 - 2016 | ||
2016[3] | 14వ | ముఖేష్ | 2016 - 2021 | |
2021[4] | 15వ |
మూలాలు
[మార్చు]- ↑ "Election to the Travancore-Cochin Legislative Assembly-1951 and to the Madras Assembly Constituencies in the Malabar Area". Government of Kerala. p. 37. Archived from the original on 21 October 2020. Retrieved 2018-01-19.
- ↑ "Statistical Report on General Election, 1954 to the Legislative Assembly of Travancore-Cochin" (PDF). Election Commission of India. p. 37. Retrieved 2018-01-19.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.