కేరళ శాసనసభ నియోజకవర్గాల జాబితా
స్వరూపం
| కేరళ శాసనసభ కేరళ నియామసభ | |
|---|---|
| 15వ కేరళ శాసనసభ | |
| రకం | |
| రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 years |
| సీట్లు | 140 |
| ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 6 ఏప్రిల్ 2021 |
తదుపరి ఎన్నికలు | తదుపరి ఎన్నికలు 2026 |
| సమావేశ స్థలం | |
| నియమసభ మందిరం, తిరువనంతపురం, కేరళ | |
కేరళ శాసనసభను నియమసభ అంటారు. ఇది కేరళ రాష్ట్రంలో చట్టాలను రూపొందించే సంస్థ. 2021 లో జరిగిన ఎన్నికలలో ఎన్నికైన 149 మంది ప్రతినిధులతో శాసనసభ ఏర్పడింది.[1]ఎన్నికైన ప్రతిసభ్యుడు కేరళ సరిహద్దుల్లోని 140 శాసనసభ నియోజకవర్గాలలో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసనసభ సభ్యులను ఎం.ఎల్.ఎ లంటారు.[2]

నియోజకవర్గాల జాబితా
[మార్చు]| సంఖ్య | జిల్లా | నియోజకవర్గం[3] | లోక్‌సభ నియోజకవర్గం[4] |
ఓటర్లు (2019 నాటికి)[4][dated info] |
|---|---|---|---|---|
| 1 | కాసర్‌గోడ్ | మంజేశ్వర్ | కాసరగోడ్ | 2,08,616 |
| 2 | కాసరగోడ్ | 1,88,494 | ||
| 3 | ఉద్మా | 1,97,894 | ||
| 4 | కన్హంగాడ్ | 2,02,874 | ||
| 5 | త్రికరిపూర్ | 1,88,294 | ||
| 6 | కన్నూర్ | పయ్యనూరు | 1,88,294 | |
| 7 | కల్లియాస్సేరి | 1,68,408 | ||
| 8 | తాలిపరంబ | కన్నూర్ | 1,92,699 | |
| 9 | ఇరిక్కుర్ | 1,81,076 | ||
| 10 | అజికోడ్ | 1,65,201 | ||
| 11 | కన్నూర్ | 1,58,593 | ||
| 12 | ధర్మదం | 1,77,131 | ||
| 13 | తలస్సేరి | వటకర | 1,62,142 | |
| 14 | కుతుపరంబ | 1,78,457 | ||
| 15 | మట్టనూర్ | కన్నూర్ | 1,73,732 | |
| 16 | పేరవూర్ | 1,64,246 | ||
| 17 | వాయనాడ్ | మనంతవాడి (ఎస్.టి) | వాయనాడ్ | 1,82,461 |
| 18 | సుల్తాన్ బతేరి (ఎస్.టి) | 2,08,281 | ||
| 19 | కాల్పెట్ట్ | 1,90,503 | ||
| 20 | కోజికోడ్ | వటకర | వటకర | 1,51,141 |
| 21 | కుట్టియాడి | 1,78,363 | ||
| 22 | నాదపురం | 1,93,212 | ||
| 23 | కొయిలండి | 1,85,840 | ||
| 24 | పెరంబ్ర | 1,79,821 | ||
| 25 | బాలుస్సేరి (ఎస్.సి) | కోజికోడ్ | 2,06,565 | |
| 26 | ఎలత్తూరు | 1,85,361 | ||
| 27 | కోజికోడ్ నార్త్ | 1,63,791 | ||
| 28 | కోజికోడ్ సౌత్ | 1,43,304 | ||
| 29 | బేపూర్ | 1,87,460 | ||
| 30 | కూన్నమంగళం | 2,10,014 | ||
| 31 | కొడువల్లి | 1,68,349 | ||
| 32 | తిరువంబాడి | వాయనాడ్ | 1,65,460 | |
| 33 | మలప్పురం | కొండోట్టి | మలప్పురం | 1,92,701 |
| 34 | ఎరనాడ్ | వాయనాడ్ | 1,66,320 | |
| 35 | నిలంబూరు | 2,02,712 | ||
| 36 | వండూరు (ఎస్.సి) | 2,10,051 | ||
| 37 | మంజేరి | మలప్పురం | 1,93,036 | |
| 38 | పెరింతల్‌మన్న | 1,99,215 | ||
| 39 | మంకాడ | 1,99,518 | ||
| 40 | మలప్పురం | 1,99,305 | ||
| 41 | వెంగర | 1,72,932 | ||
| 42 | వల్లిక్కున్ను | 1,83,840 | ||
| 43 | తిరురంగడి | పొన్నాని | 1,83,037 | |
| 44 | తానూర్ | 1,74,633 | ||
| 45 | తిరుర్ | 2,05,900 | ||
| 46 | కొట్టక్కల్ | 1,98,338 | ||
| 47 | తావనూరు | 1,81,502 | ||
| 48 | పొన్నాని | 1,84,883 | ||
| 49 | పాలక్కాడ్ | త్రిథాల | 1,77,171 | |
| 50 | పట్టాంబి | పాలక్కాడ్ | 1,78,908 | |
| 51 | షోర్నూర్ | 1,82,526 | ||
| 52 | ఒట్టపాలెం | 1,94,698 | ||
| 53 | కొంగడ్ (ఎస్.సి) | 1,70,615 | ||
| 54 | మన్నార్క్కాడ్ | 1,86,102 | ||
| 55 | మలంపుజ | 2,00,682 | ||
| 56 | పాలక్కాడ్ | 1,74,371 | ||
| 57 | తరూర్ (ఎస్.సి) | అలత్తూరు | 1,60,379 | |
| 58 | చిత్తూరు | 1,76,871 | ||
| 59 | నెన్మరా | 1,79,746 | ||
| 60 | అలత్తూరు | 1,60,903 | ||
| 61 | త్రిస్సూర్ | చెలక్కర (ఎస్.సి) | 1,83,456 | |
| 62 | కున్నంకుళం | 1,79,227 | ||
| 63 | గురువాయూర్ | త్రిసూర్ | 1,89,137 | |
| 64 | మనలూరు | 1,98,738 | ||
| 65 | వడక్కంచెరి | అలత్తూరు | 1,93,712 | |
| 66 | ఒల్లూరు | త్రిసూర్ | 1,84,357 | |
| 67 | త్రిస్సూర్ | 1,63,213 | ||
| 68 | నట్టిక (ఎస్.సి) | 1,90,611 | ||
| 69 | కైపమంగళం | చలకుడి | 1,53,849 | |
| 70 | ఇరింజలకుడ | త్రిసూర్ | 1,82,608 | |
| 71 | పుతుక్కాడ్ | 1,85,080 | ||
| 72 | చాలకుడి | చలకుడి | 1,79,633 | |
| 73 | కొడంగల్లూర్ | 1,75,961 | ||
| 74 | ఎర్నాకుళం | పెరుంబవూరు | 1,69,847 | |
| 75 | అంగమాలీ | 1,60,822 | ||
| 76 | అలువా | 1,73,432 | ||
| 77 | కలమస్సేరి | ఎర్నాకులం | 1,82,948 | |
| 78 | పరవూరు | 1,83,543 | ||
| 79 | వైపిన్ | 1,62,202 | ||
| 80 | కొచ్చి | 1,67,744 | ||
| 81 | త్రిప్పునిత్తుర | 1,90,945 | ||
| 82 | ఎర్నాకులం | 1,47,745 | ||
| 83 | త్రిక్కాకర | 1,74,313 | ||
| 84 | కున్నతునాడ్ (ఎస్.సి) | చలకుడి | 1,71,724 | |
| 85 | పిరవం | కొట్టాయం | 1,94,101 | |
| 86 | మువట్టుపుజ | ఇడుక్కి | 1,74,183 | |
| 87 | కొత్తమంగళం | 1,56,839 | ||
| 88 | ఇడుక్కి | దేవికులం (ఎస్.సి) | 1,66,584 | |
| 89 | ఉడుంబంచోల | 1,58,133 | ||
| 90 | తోడుపుజా | 1,79,163 | ||
| 91 | ఇడుక్కి | 1,77,622 | ||
| 92 | పీరుమాడే | 1,63,575 | ||
| 93 | కొట్టాయం | పాలా | కొట్టాయం | 1,74,015 |
| 94 | కడుతురుత్తి | 1,77,609 | ||
| 95 | వైకోమ్ (ఎస్.సి) | 1,57,168 | ||
| 96 | ఎట్టుమనూరు | 1,57,842 | ||
| 97 | కొట్టాయం | 1,52,275 | ||
| 98 | పుత్తుపల్లి | 1,64,921 | ||
| 99 | చంగనస్సేరి | మావేలికర | 1,61,171 | |
| 100 | కంజిరపల్లి | పతనంతిట్ట | 1,73,345 | |
| 101 | పూంజర్ | 1,74,365 | ||
| 102 | అలప్పుళ | అరూర్ | అలప్పుజా | 1,85,587 |
| 103 | చేర్తాల | 2,01,344 | ||
| 104 | అలప్పుజ | 1,87,659 | ||
| 105 | అంబలప్పుజ | 1,64,983 | ||
| 106 | కుట్టనాడ్ | మావేలికర | 1,58,982 | |
| 107 | హరిపాడ్ | అలప్పుజా | 1,81,773 | |
| 108 | కాయంకుళం | 1,94,867 | ||
| 109 | మావెలికర (ఎస్.సి) | మావేలికర | 1,90,719 | |
| 110 | చెంగనూర్ | 1,95,882 | ||
| 111 | పతనంతిట్ట | తిరువల్ల | పతనంతిట్ట | 1,98,830 |
| 112 | రన్ని | 1,86,129 | ||
| 113 | అరన్ముల | 2,20,719 | ||
| 114 | కొన్ని | 1,89,975 | ||
| 115 | అడూర్ (ఎస్.సి) | 1,96,830 | ||
| 116 | కొల్లం | కరునాగపల్లి | అలప్పుజ | 1,98,322 |
| 117 | చవర | కొల్లాం | 1,69,661 | |
| 118 | కున్నత్తూరు (ఎస్.సి) | మావేలికర | 1,96,873 | |
| 119 | కొట్టారక్కర | 1,93,003 | ||
| 120 | పటనాపురం | 1,76,121 | ||
| 121 | పునలూరు | కొల్లాం | 1,99,274 | |
| 122 | చదయమంగళం | 1,91,532 | ||
| 123 | కుందర | 1,94,105 | ||
| 124 | కొల్లాం | 1,64,337 | ||
| 125 | ఎరవిపురం | 1,64,918 | ||
| 126 | చాతన్నూరు | 1,75,573 | ||
| 127 | తిరువనంతపురం | వర్కాల | అట్టింగల్ | 1,80,458 |
| 128 | అట్టింగల్ (ఎస్.సి) | 1,91,503 | ||
| 129 | చిరాయింకీజు (ఎస్.సి) | 1,88,570 | ||
| 130 | నెడుమంగడ్ | 1,96,563 | ||
| 131 | వామనపురం | 1,92,686 | ||
| 132 | కజకూట్టం | తిరువనంతపురం | 1,76,443 | |
| 133 | వట్టియూర్కావు | 1,89,539 | ||
| 134 | తిరువనంతపురం | 1,88,294 | ||
| 135 | నేమోమ్ | 1,87,809 | ||
| 136 | అరువిక్కర | అట్టింగల్ | 1,85,635 | |
| 137 | పరశాల | తిరువనంతపురం | 2,08,686 | |
| 138 | కట్టక్కడ | అట్టింగల్ | 1,84,390 | |
| 139 | కోవలం | తిరువనంతపురం | 2,06,585 | |
| 140 | నెయ్యట్టింకర | 1,77,309 |
ఇవి కూడా చూడండి
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]- ↑ "List of constituencies (District Wise) : Kerala 2021 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "Kerala Legislature - Members- 14th Kerala Legislative Assembly". niyamasabha.org.
- ↑ "Kerala - District - LACs (Legislative Assembly Constituencies)" (PDF). ceo.kerala.gov.in. Archived (PDF) from the original on 22 December 2019. Retrieved 8 March 2021.
- ↑ 4.0 4.1 "Kerala - Parliament Constituency-wise details of Electors as on 30.01.2019" (PDF). ceo.kerala.gov.in. 30 January 2019. Archived (PDF) from the original on 31 December 2019. Retrieved 8 March 2021.