కేరళ 15వ శాసనసభ
Appearance
(15వ కేరళ శాసనసభ నుండి దారిమార్పు చెందింది)
15వ కేరళ శాసనసభ | |
---|---|
కేరళ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
అంతకు ముందువారు | 14వ కేరళ శాసనసభ |
నాయకత్వం | |
స్పీకరు | ఎ. ఎన్. షంసీర్, CPI(M) 12 సెప్టెంబర్ 2022 నుండి |
డిప్యూటీ స్పీకర్ | చిట్టయం గోపకుమార్, CPI 1 జూన్ 2021 నుండి |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష ఉప నాయకుడు | పి. కె. కున్హాలికుట్టి, IUML 22 మే 2021 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 140 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం(98) LDF(98)
ప్రతిపక్షం (41) ఖాళీ(1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 6 ఏప్రిల్ 2021 |
తదుపరి ఎన్నికలు | 2026 |
సమావేశ స్థలం | |
నియమసభ మందిరం, తిరువనంతపురం, కేరళ |
15వ కేరళ శాసనసభ, ఇది ప్రస్తుత శాసనసభ. ఇది 2021 కేరళ శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది. సభాపతి సీపీఐ (ఎం)కి చెందిన ఎన్. శ్యాంసీర్. ఉప సభాపతిగా సీపీఐకి చెందిన చిట్టయం గోపకుమార్. సీపీఐ (ఎం) నుంచి పినరయి విజయన్ శాసనసభా నేత. ప్రతిపక్ష నేత వీ.డీ. సతీశన్. ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్ జయరాజ్ కెసిఎం.
కూర్పు
[మార్చు]ఫ్రంట్/అలయన్స్ | సీట్లు |
---|---|
ఎల్‌డిఎఫ్ | 98 |
యు.డి.ఎఫ్ | 41 |
ఖాళీగా | 1 |
మొత్తం | 140 |
శాసనసభ సభ్యులు
[మార్చు]జిల్లా | సంఖ్య | నియోజకవర్గం | శాసనసభ్యుని పేరు[3] | పార్టీ | అలయన్స్ | వ్యాఖ్యలు |
---|---|---|---|---|---|---|
కాసర్‌గోడ్ | 1 | మంజేశ్వర్ | ఎ. కె. ఎం. అష్రఫ్ | IUML | UDF | |
2 | కాసరగోడ్ | ఎన్. ఎ. నెల్లిక్కున్ను | ||||
3 | ఉద్మా | సి. హెచ్. కుంహంబు | CPI (M) | LDF | ||
4 | కన్హంగాడ్ | ఇ. చంద్రశేఖరన్ | CPI | |||
5 | త్రికరిపూర్ | ఎం. రాజగోపాలన్ | CPI (M) | |||
కన్నూర్ | 6 | పయ్యనూర్ | టి. ఐ. మధుసూదనన్ | CPI (M) | LDF | |
7 | కల్లియస్సేరి | ఎం. విజన్ | ||||
8 | తాలిపరంబ | ఎం .వి. గోవిందన్ | ||||
9 | ఇరిక్కుర్ | సజీవ్ జోసెఫ్ | INC | UDF | ||
10 | అజికోడ్ | కె.వి.సుమేష్ | CPI (M) | LDF | ||
11 | కన్నూర్ | కదన్నపల్లి రామచంద్రన్ | Con (S) | |||
12 | ధర్మదం | పినరయి విజయన్ | CPI (M) | |||
13 | తలస్సేరి | ఎ.ఎన్. షంసీర్ | ||||
14 | మట్టనూర్ | కేకే శైలజ | ||||
15 | కుతుపరంబ | కె. పి. మోహనన్ | LJD | |||
16 | పేరవూర్ | సన్నీ జోషఫ్ | INC | UDF | ||
వయనాడ్ | 17 | మనంతవాడి (ఎస్.'టి) | ఒ.ఆర్.కేలు | CPI (M) | LDF | |
18 | సుల్తాన్ బతేరి (ఎస్.'టి) | ఐ. సి. బాలకృష్ణన్ | INC | UDF | ||
19 | కాల్పెట్ట | టి. సిద్ధిక్ | ||||
కోజికోడ్ | 20 | వటకర | కె.కె. రెమా | RMPI | UDF | |
21 | కుట్టియాడి | కె పి కున్హమ్మద్‌కుట్టి మాస్టర్ | CPI (M) | LDF | ||
22 | నాదపురం | ఇ.కె. విజయన్ | CPI | |||
23 | కోయిలండి | కణతిల్ జమీలా | CPI (M) | |||
24 | పెరంబ్రా | టి. పి. రామకృష్ణన్ | ||||
25 | బాలుస్సేరి (ఎస్.సి) | కె.ఎం. సచిన్ దేవ్ | ||||
26 | ఎలత్తూరు | ఎ. కె. శశీంద్రన్ | NCP | |||
27 | కోజికోడ్ నార్త్ | తొట్టతిల్ రవీంద్రన్ | CPI (M) | |||
28 | కోజికోడ్ సౌత్ | అహ్మద్ దేవర కోవిల్ | INL | |||
29 | బేపూర్ | పి.ఎ.మొహమ్మద్ రియాస్ | CPI (M) | |||
30 | కూన్నమంగళం | పి. టి. ఎ. రహీమ్ | Ind. | |||
31 | కొడువల్లి | ఎం. కె. మునీర్ | IUML | UDF | ||
32 | తిరువంబాడి | లింటో జోసెఫ్ | CPI (M) | LDF | ||
మలప్పురం | 33 | కొండొట్టి | టి.వి.ఇబ్రహీం | IUML | UDF | |
34 | ఎరనాడ్ | పి.కె.బషీర్ | ||||
35 | నిలంబూరు | పి.వి. అన్వర్ | Ind. | LDF | ||
36 | వండూరు (ఎస్.సి) | ఎ.పి అనిల్ కుమార్ | INC | UDF | ||
37 | మంజేరి | యు.ఎ.లతీఫ్ | IUML | |||
38 | పెరింతల్‌మన్న | నజీబ్ కాంతాపురం | ||||
39 | మంకాడ | మంజలంకుజి అలీ | ||||
40 | మలప్పురం | పి. ఉబైదుల్లా | ||||
41 | వెంగర | పి.కె.కున్హాలికుట్టి | ||||
42 | వల్లిక్కున్ను | పి. అబ్దుల్ హమీద్ | ||||
43 | తిరురంగడి | K. P. A. Majeed | ||||
44 | తానూర్ | వి.అబ్దురహిమాన్ | NSC | LDF | ||
45 | తిరూర్ | కురుక్కోలి మొయిదీన్ | IUML | UDF | ||
46 | కొట్టక్కల్ | కె. కె. అబిద్ హుస్సేన్ తంగల్ | ||||
47 | తవనూరు | కె.టి. జలీల్ | Ind. | LDF | ||
48 | పొన్నాని | పి. నందకుమార్ | CPI (M) | |||
పాలక్కాడ్ | 49 | త్రిథాల | ఎం. బి. రాజేష్ | CPI (M) | LDF | |
50 | పట్టాంబి | ముహమ్మద్ ముహ్సిన్ | CPI | |||
51 | షోర్నూర్ | పి. మమ్మికుట్టి | CPI (M) | |||
52 | ఒట్టపాలెం | కె. ప్రేంకుమార్ | ||||
53 | కొంగడ్ (ఎస్.సి) | కె. శాంతకుమారి | ||||
54 | మన్నార్క్కాడ్ | ఎన్. సంసుధీన్ | IUML | UDF | ||
55 | మలంపుజ | ఎ. ప్రభాకరన్ | CPI (M) | LDF | ||
56 | పాలక్కాడ్ | షఫీ పరంబిల్ | INC | UDF | ||
57 | తరూర్ (ఎస్.సి) | పి.పి.సుమోద్ | CPI (M) | LDF | ||
58 | చిత్తూరు | కె. కృష్ణన్‌కుట్టి | JD (S) | |||
59 | నెన్మరా | కె. బాబు | CPI (M) | |||
60 | అలత్తూరు | కె. డి. ప్రసేనన్ | ||||
త్రిస్సూర్ | 61 | చెలక్కర (ఎస్.సి) | కె. రాధాకృష్ణన్ | CPI (M) | LDF | |
62 | కున్నంకుళం | ఎ. సి. మొయిదీన్ | ||||
63 | గురువాయూర్ | ఎన్.కె.అక్బర్ | ||||
64 | మనలూరు | మురళి పెరునెల్లి | ||||
65 | వడక్కంచెరి | జేవియర్ చిట్టిలప్పిల్లి | ||||
66 | ఒల్లూరు | కె. రాజన్ | CPI | |||
67 | త్రిస్సూర్ | పి. బాలచంద్రన్ | ||||
68 | నట్టిక (ఎస్.సి) | సి.సి.ముకుందన్ | ||||
69 | కైపమంగళం | ఇ.టి.టైసన్ | ||||
70 | ఇరింజలకుడ | ఆర్. బిందు | CPI (M) | |||
71 | పుతుక్కాడ్ | కె. కె. రామచంద్రన్ | ||||
72 | చాలకుడి | టి.జె.సనీష్ కుమార్ జోసెఫ్ | INC | UDF | ||
73 | కొడంగల్లూర్ | వి.ఆర్. సునీల్ కుమార్ | CPI | LDF | ||
ఎర్నాకుళం | 74 | పెరుంబవూరు | ఎల్దోస్ కున్నప్పిల్లి | INC | UDF | |
75 | అంగమాలి | ఎం. రోజి జాన్ | ||||
76 | అలువా | అన్వర్ సాదత్ | ||||
77 | కలమస్సేరి | పి. రాజీవ్ | CPI (M) | LDF | ||
78 | పరవూరు | వి.డి. సతీశన్ | INC | UDF | ||
79 | వైపిన్ | కె. ఎన్. ఉన్నికృష్ణన్ | CPI (M) | LDF | ||
80 | కొచ్చి | కె. జె. మ్యాక్సీ | ||||
81 | త్రిప్పునిత్తుర | కె. బాబు | INC | UDF | ||
82 | ఎర్నాకులం | టి.జె.వినోద్ | ||||
83 | త్రిక్కాకర | ఉమా థామస్ | INC | UDF | పి. టి. థామస్ మరణానంతరం 2022 ఉప ఎన్నికలో గెలుపొందాల్సి వచ్చింది | |
84 | కున్నతునాడ్ (ఎస్.సి) | పి.వి.శ్రీనిజిన్ | CPI (M) | LDF | ||
85 | పిరవం | అనూప్ జాకబ్ | KC (J) | UDF | ||
86 | మువట్టుపుజ | మాథ్యూ కుజల్నాదన్ | INC | UDF | ||
87 | కొత్తమంగళం | ఆంటోనీ జాన్ | CPI (M) | LDF | ||
ఇడుక్కి | 88 | దేవికులం | ఎ. రాజా | CPI (M) | LDF | ఎన్నిక రద్దు చేయబడింది.[4] |
ఖాళీ | ||||||
89 | ఉడుంబంచోల | ఎం. ఎం. మణి | CPI (M) | LDF | ||
90 | తోడుపుజా | పి.జె. జోసెఫ్ | KC | UDF | ||
91 | ఇడుక్కి | రోషి అగస్టిన్ | KC (M) | LDF | ||
92 | పీరుమాడే | వజూరు సోమన్ | CPI | LDF | ||
కొట్టాయం | 93 | పాలా | మణి సి. కప్పన్ | NCK | UDF | |
94 | కడుతురుత్తి | మోన్స్ జోసెఫ్ | KC | UDF | ||
95 | వైకోమ్ (ఎస్.సి) | సి.కె. ఆశా | CPI | LDF | ||
96 | ఎట్టుమనూరు | వి.ఎన్. వాసవన్ | CPI (M) | |||
97 | కొట్టాయం | తిరువంచూర్ రాధాకృష్ణన్ | INC | UDF | ||
98 | పుత్తుపల్లి | చాందీ ఊమెన్ | INC | UDF | Won in 2023 bypoll necessitated after the death of Oommen Chandy | |
99 | చంగనస్సేరి | జాబ్ మైచిల్ | KC (M) | LDF | ||
100 | కంజిరపల్లి | ఎన్. జయరాజ్ | ||||
101 | పూంజర్ | సెబాస్టియన్ కులతుంకల్ | ||||
ఆలప్పుళ | 102 | అరూర్ | దలీమా | CPI (M) | LDF | |
103 | చేర్తాల | పి. ప్రసాద్ | CPI | |||
104 | అలప్పుజ | పి.పి.చిత్రంజన్ | CPI (M) | |||
105 | అంబలప్పుజ | హెచ్. సలాం | ||||
106 | కుట్టనాడ్ | కె థామస్ | NCP | LDF | ||
107 | హరిపాడ్ | రమేష్ చెన్నితాల | INC | UDF | ||
108 | కాయంకుళం | యు.ప్రతిభ | CPI (M) | LDF | ||
109 | మావేలికర | ఎం.ఎస్. అరుణ్ కుమార్ | ||||
110 | చెంగనూర్ | సజీ చెరియన్ | ||||
పతనంతిట్ట | 111 | తిరువల్ల | మాథ్యూ T. థామస్ | JD (S) | LDF | |
112 | రన్ని | ప్రమోద్ నారాయణ్ | KC (M) | |||
113 | అరన్ముల | వీణ జార్జ్ | CPI (M) | |||
114 | కొన్ని | కె.యు.జెనీష్ కుమార్ | ||||
115 | ఆడూర్ | చిట్టయం గోపకుమార్ | CPI | |||
కొల్లాం | 116 | కరునాగపల్లి | సి.ఆర్. మహేష్ | INC | UDF | |
117 | చవర | సుజిత్ విజయన్ | Ind. | LDF | ||
118 | కున్నత్తూరు | కోవూరు కుంజుమోన్ | ||||
119 | కొట్టారక్కర | కె.ఎన్.బాలగోపాల్ | CPI (M) | |||
120 | పటనాపురం | కె.బి. గణేష్ కుమార్ | KC (B) | |||
121 | పునలూర్ | పి.ఎస్. సుపాల్ | CPI | |||
122 | చదయమంగళం | జె. చించు రాణి | ||||
123 | కుందర | పి.సి.విష్ణునాథ్ | INC | UDF | ||
124 | కొల్లాం | ముఖేష్ | CPI (M) | LDF | ||
125 | ఎరవిపురం | ఎం. నౌషాద్ | ||||
126 | చాతన్నూరు | జి.ఎస్. జయలాల్ | CPI | |||
తిరువనంతపురం | 127 | వర్కాల | వి. జాయ్ | CPI (M) | LDF | |
128 | అట్టింగల్ | ఒ. ఎస్. అంబిక | ||||
129 | చిరాయింకీజు | వి. శశి | CPI | |||
130 | నెడుమంగడ్ | జి.ఆర్. అనిల్ | ||||
131 | వామనపురం | డి.కె.మురళి | CPI (M) | |||
132 | కజకూటం | కడకంపల్లి సురేంద్రన్ | ||||
133 | వట్టియూర్కావు | వి.కె.ప్రశాంత్ | ||||
134 | తిరువనంతపురం | ఆంటోని రాజు | JKC | |||
135 | నెమోమ్ | వి. శివన్‌కుట్టి | CPI (M) | |||
136 | అరువిక్కర | జి. స్టీఫెన్ | ||||
137 | పరశాల | సి.కె. హరీంద్రన్ | ||||
138 | కట్టకాడ | ఐ బి సతీష్ | ||||
139 | కోవలం | ఎం. విన్సెంట్ | INC | UDF | ||
140 | నెయ్యట్టింకర | కె. ఎ. అన్సాలన్ | CPI (M) | LDF |
మూలాలు
[మార్చు]- ↑ https://indianexpress.com/article/political-pulse/bjp-left-kerala-jds-banner-revolt-raised-8953648/
- ↑ "Kerala Court Cancels CPI(M) MLA's Election From Reserved Devikulam Seat".
- ↑ "Members - Kerala Legislature". www.niyamasabha.org. Retrieved 2020-09-12.
- ↑ "Kerala HC annuls CPI(M) MLA's election from Devikulam". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-03-21. Retrieved 2023-12-12.