మహారాష్ట్ర 15వ శాసనసభ
స్వరూపం
మహారాష్ట్ర 15వ శాసనసభ | |||||
---|---|---|---|---|---|
| |||||
![]() | |||||
అవలోకనం | |||||
శాసనసభ | మహారాష్ట్ర శాసనసభ | ||||
కాలం | 2024 – 2029 | ||||
ఎన్నిక | 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు | ||||
ప్రభుత్వం | మహా యుతి | ||||
ప్రతిపక్షం | ఖాళీ |
మహారాష్ట్ర 15వ శాసనసభ, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే ఏర్పడింది.[1] మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం 2024 నవంబరు 20న ఒకే దశలో నిర్వహించింది. 2024 నవంబరు 23 ఉదయం అధికారికంగా లెక్కింపు ప్రారంభమై, అదే రోజున ఫలితాలను ప్రకటించారు.
సభ నిర్వహకులు
[మార్చు]పదవి | పేరు | పార్టీ | |
---|---|---|---|
గవర్నరు | సి. పి. రాధాకృష్ణన్ | - | వర్తించదు |
స్పీకరు | రాహుల్ నార్వేకర్ | Bharatiya Janata Party | |
డిప్యూటీ స్పీకరు | లేరు | వర్తించదు | |
సభా నాయకుడు | దేవేంద్ర ఫడ్నవిస్ | Bharatiya Janata Party | |
మొదటి ఉపముఖ్యమంత్రి | ఏక్‌నాథ్ షిండే | Shiv Sena | |
రెండో ఉప ముఖ్యమంత్రి | అజిత్ పవార్ | Nationalist Congress Party | |
ప్రతిపక్ష నాయకుడు | లేరు [2] | వర్తించదు |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra election dates announced: Voting in single phase on November 20, result on Nov 23". The Economic Times. 15 October 2024. ISSN 0013-0389. Retrieved 16 October 2024.
- ↑ "Maharashtra election results: A first in 6 decades, no leader of opposition, as main opposition party wins under 10% of seats". Times of India. 24 November 2024. Retrieved 16 December 2024.
గమనికలు
[మార్చు]- ↑ Rajarshi Shahu Vikas Aghadi