Jump to content

చంద్రకాంత్ పాటిల్

వికీపీడియా నుండి
చంద్రకాంత్ పాటిల్
చంద్రకాంత్ పాటిల్


ఉన్నత విద్యా, సాంకేతిక విద్య శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఆగష్టు 9 - 2024 నవంబర్ 26
ముందు ఉదయ్ సమంత్

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు అనిల్ పరబ్

టెక్స్టైల్స్ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు అస్లాం షేఖ్
పదవీ కాలం
31 అక్టోబర్ 2014 – 8 జులై 2016
తరువాత సుభాష్ దేశముఖ్

భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర అధ్యక్షుడు
పదవీ కాలం
16 July 2019 – 12 ఆగష్టు 2022
ముందు రావుసాహెబ్ దన్వే
తరువాత చంద్రశేఖర్ భవన్కులే

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 అక్టోబర్ 2019
ముందు మేధా విశ్రమ్ కులకర్ణి
నియోజకవర్గం కోత్రుడ్

రెవిన్యూ శాఖ మంత్రి
పదవీ కాలం
4 జూన్ 2016 – 8 నవంబర్ 2019
ముందు ఏక్నాథ్ ఖడ్సే
తరువాత బాలాసాహెబ్ థోరాట్

ప్రజా పనుల శాఖ మంత్రి
పదవీ కాలం
31 అక్టోబర్ 2014 – 8 నవంబర్ 2019
ముందు ఛగన్ భుజబల్
తరువాత అశోక్ చవాన్

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
31 అక్టోబర్ 2014 – 8 జులై 2016
తరువాత సుభాష్ దేశముఖ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-10) 10 జూన్ 1959 (age 65)
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కొల్హాపూర్, మహారాష్ట్ర

చంద్రకాంత్‌ పాటిల్‌ (జననం 10 జూన్ 1959) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొత్రూడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఉన్నత విద్యా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]

ఆయన 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో హయ్యర్ & టెక్నికల్ ఎడ్యుకేషన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  2. Hindustantimes (23 November 2024). "Maharashtra election results: These candidates have won by biggest margins so far". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Elections 2024: 14 candidates win by over 1 lakh votes, all from Mahayuti" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu, Sruthi (23 November 2024). "Maharashtra Assembly election results 2024 | Who won in Pune?" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 12 December 2024.
  5. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  6. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  7. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.