Jump to content

హింగోలి జిల్లా

వికీపీడియా నుండి
హింగోలీ జిల్లా
हिंगोली जिल्हा
మహారాష్ట్ర పటంలో హింగోలీ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో హింగోలీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఔరంగాబాదు డివిజన్
ముఖ్య పట్టణంహింగోలీ
మండలాలు1. హింగోలీ, 2. కాలమ్నూరి, 3. సేన్‌గావ్, 4. ఔందా, 5. బాస్మత్
Government
 • లోకసభ నియోజకవర్గాలుహింగోలీ
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం4,526 కి.మీ2 (1,747 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం9,87,160
 • జనసాంద్రత220/కి.మీ2 (560/చ. మై.)
 • Urban
15.60
Websiteఅధికారిక జాలస్థలి
ఔంధ నాగనాథ్ ఆలయం

హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [1]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.

జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి, సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా, బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి, హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[1]

ఇతర విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2009-03-24.

బయటి లింకులు

[మార్చు]