అక్షాంశ రేఖాంశాలు: 18°45′18″N 79°27′22″E / 18.75500°N 79.45611°E / 18.75500; 79.45611

రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
అక్షాంశ రేఖాంశాలు18°45′18″N 79°27′22″E / 18.75500°N 79.45611°E / 18.75500; 79.45611
స్థితివాడుకలో ఉంది
మొదలయిన తేదీ1971 అక్టోబరు
సంచాలకులుతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్
Source: http://tsgenco.telangana.gov.in/

రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం. తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ పరిధిలోని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో ఇదీ ఒకటి.[1]

విద్యుత్ కేంద్రం

[మార్చు]

రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 62.5 మెగావాట్ల సామర్థ్యం (సింగిల్ యూనిట్) ఉంది. 14.8 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో అంతర్జాతీయ అభివృద్ధి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ నుండి లభించిన ఆర్థిక సహాయంతో 1971 అక్టోబరులో మొదటి యూనిట్ ప్రారంభించబడింది.[2] ఆర్&ఎం పథకం కింద 1987లో ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్‌ను ఏర్పాటుచేశారు. దాంతో ఐడి ఫ్యాన్ మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు అధిగమించబడ్డాయి. 62.5 మెగావాట్ల నుండి 63.5 మెగావాట్ల యూనిట్ల సమూహంలో నాలుగుసార్లు ఆల్ ఇండియా స్థాయిలో హైట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించింది.

సామర్థ్యం

[మార్చు]
దశ యూనిట్ సంఖ్య కెపాసిటీ (మెగావాట్లు ) తేదీ స్థితి
మొదటి 1 62.5 1971 అక్టోబరు వాడుకలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "విద్యుత్‌ క్షేత్రంగా రామగుండం". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-03-28. Archived from the original on 2022-10-21. Retrieved 2022-10-21.
  2. "Ramagundam B Thermal Power Plant". Andhra Pradesh Power Generation Corporation Ltd. Archived from the original on 2010-10-14. Retrieved 2022-10-21.