పెద్దపల్లి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దపల్లి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

పెద్దపల్లి జిల్లా రెవెన్యూ డివిజన్లు

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాలోనివి.

పటం
పెద్దపల్లి జిల్లా

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

[మార్చు]
పెద్దపల్లి రైల్వే స్టేషన్

ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ( పెద్దపల్లి, మంథని,), 14 రెవెన్యూ మండలాలు, 215 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 8 నిర్జన గ్రామాలు. పునర్య్వస్థీకరణలో 3 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన

[మార్చు]

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 261 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]

జిల్లాలోని మండలాలు

[మార్చు]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

సరిహద్దులు

[మార్చు]
  • ఉత్తరం= మంచిర్యాల
  • తూర్పు=జయశంకర్ భూపాలపల్లి
  • దక్షిణం= కరీంనగర్
  • నైరుతి= కరీంనగర్
  • పశ్చిమ= జగిత్యాల

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

చారిత్రాక ప్రదేశాలు

[మార్చు]

1.ధూళి కట్ట బౌద్ధ స్తూపం-ఎలిగెడు మండలం

2.రామగిరి ఖిలా-రామగిరి మండలం[3]

దేవాలయాలు

[మార్చు]

కొండలు

[మార్చు]
  • రామగిరి కొండలు
  • పాండవ లంక కొండలు

విశేషాలు

[మార్చు]

రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.
  3. ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా (8 August 2021). "కనువిందు చేస్తున్న జలపాతాలు". andhrajyothy. కుందారపు సతీష్. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.

వెలుపలి లింకులు

[మార్చు]