Jump to content

పెద్దపల్లి జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా లోని మండలాలను విడదీసి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అంతర్గాం (అంతర్గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
2 ఆకెన్‌పల్లి అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
3 ఎల్లంపల్లి (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
4 ఏక్లాస్‌పూర్ (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
5 కుందనపల్లె (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
6 గౌలివాడ అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
7 పొట్యాల అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
8 బ్రాహ్మణపల్లి (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
9 మద్దిరియాల అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
10 ముర్మూర్ అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
11 రాయదండి (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
12 లింగాపూర్ (అంతర్‌గాం మండలం) అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
13 సోమనపల్లి అంతర్గాం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
14 ఎలిగేడు ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
15 ధూళికట్ట ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
16 నరసాపూర్ (ఎలిగేడు) ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
17 బుర్హాన్‌మియాపేట్ ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
18 ముప్పిరితోట ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
19 రైకల్‌దేవుపల్లి ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
20 లోకపేట ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
21 శివాపల్లి ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
22 సుల్తాన్‌పూర్ (ఎలిగేడ్) ఎలిగెడ్ మండలం ఎలిగెడ్ మండలం కరీంనగర్ జిల్లా
23 ఇందుర్తి (ఓదెల) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
24 ఓదెల ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
25 కనగర్తి (ఓదెల) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
26 కొమెర (ఓదెల మండలం) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
27 కొలనూర్ (ఓదెల) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
28 గుంపుల (ఓదెల) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
29 గూడెం (ఓదెల) ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
30 నాంసానిపల్లి ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
31 పొత్కపల్లి ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
32 మడక ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
33 శానగొండ ఓదెల మండలం ఓదెల మండలం కరీంనగర్ జిల్లా
34 కమాన్‌పూర్ (కమాన్‌పూర్ మండలం) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
35 గుండారం (కమాన్‌పూర్) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
36 జల్లిపల్లి (కమాన్‌పూర్) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
37 జూలపల్లి (కమాన్‌పూర్ మండలం) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
38 నాగారం (కమాన్‌పూర్) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
39 పెంచికల్‌పేట్ (గ్రామీణ) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
40 పేరపల్లి (కమాన్‌పూర్) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
41 ముల్కలపల్లి (కమాన్‌పూర్) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
42 రాజాపూర్ (కమాన్‌పూర్ మండలం) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
43 రొంపికుంట కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
44 లింగాల (కమాన్‌పూర్ మండలం) కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా
45 అబ్బాపురం (జూలపల్లి మండలం) జూలపల్లి మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
46 కాచాపూర్ (జూలపల్లి) జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
47 కుమ్మరికుంట జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
48 జూలపల్లి జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
49 తేలుకుంట జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
50 పెద్దాపూర్ (జూలపల్లి) జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
51 వద్కాపూర్ జూలపల్లి మండలం జూలపల్లి మండలం కరీంనగర్ జిల్లా
52 కట్కన్‌పల్లి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
53 కమ్మరిఖాన్‌పేట ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
54 కొత్తూర్ (ధర్మారం మండలం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
55 ఖానంపల్లి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
56 ఖిలావనపర్తి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
57 చమన్‌పల్లి (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
58 దొంగతుర్తి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
59 నర్సింగాపూర్ (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
60 పత్తిపాక (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
61 పైడిచింతలపల్లి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
62 బొట్లవనపర్తి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
63 బొమ్మారెడ్డిపల్లి ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
64 మల్లాపూర్ (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
65 మేడారం (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
66 రాచపల్లి (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
67 శాయంపేట (ధర్మారం) ధర్మారం (పెద్దపల్లి) మండలం ధర్మారం (పెద్దపల్లి) మండలం కరీంనగర్ జిల్లా
68 ఇసాల తక్కల్లపల్లి పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
69 ఉండెడ పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) వెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
70 ఎల్కల్‌పల్లి పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
71 కన్నాల (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
72 కుక్కలగూడూర్ పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
73 గుడిపల్లి (పాలకుర్తి) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
74 జయ్యారం (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
75 పాలకుర్తి (పెద్దపల్లి జిల్లా) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
76 పుట్నూర్ పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
77 మారేడుపల్లి (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) వెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
78 ముంజంపల్లె (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) వెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
79 రానాపూర్ (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
80 వేంనూర్ (పాలకుర్తి మండలం) పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
81 అప్పన్నపేట (పెద్దపల్లి మండలం) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
82 కనగర్తి (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
83 కొత్తపల్లి (పెద్దపల్లి మండలం) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
84 గౌరెడ్డిపేట పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
85 చీకురాయి పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
86 తురకలమద్దికుంట పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
87 నిట్టూర్ పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
88 నిమ్మనపల్లి పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
89 పాల్తెం పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
90 పెద్దకాల్వల పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
91 పెద్దపల్లి పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
92 పెద్దబొంకూర్ పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
93 బ్రాహ్మణపల్లి (పెద్దపల్లి మండలం) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
94 భోజన్నపేట్ పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
95 మారేడుగొండ పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
96 ములసాల పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
97 రంగంపల్లి (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
98 రంగాపూర్ (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
99 రాంపల్లి (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
100 రాగినేడు పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
101 రాఘవాపూర్ (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
102 సబితం పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లా
103 అక్కేపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
104 అడవిసోమన్‌పల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
105 ఆరెంద మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
106 ఉప్పట్ల మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
107 ఎక్లాస్‌పూర్ (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
108 కన్నాల (మంథని) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
109 కుచిరాజ్‌పల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
110 ఖానాపూర్ (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
111 ఖాన్‌సాయిబ్‌పేట మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
112 గద్దలపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
113 గుంజపడుగ మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
114 గుమ్నూర్ మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
115 గోపాల్‌పూర్ (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
116 చిన్నఓదెల మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
117 నాగారం (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
118 నాగేపల్లి (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
119 పందులపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
120 పుట్టపాక (మంథని) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
121 పెద్దఓదెల మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
122 బిట్‌పల్లి (కె) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
123 భట్‌పల్లి (మంథని) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
124 మంథని మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
125 మల్లారం (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
126 మల్లేపల్లి (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
127 మైదిపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
128 రాచేపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
129 లక్కెపూర్ మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
130 విలోచవరం మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
131 వెంకటాపూర్ (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
132 సర్నేపల్లి మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
133 సిరిపురం (మంథని మండలం) మంథని మండలం మంథని మండలం కరీంనగర్ జిల్లా
134 అడవిశ్రీరాంపూర్ ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
135 ఇప్పలపల్లి (ముత్తారం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
136 ఓడేడు ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
137 కేశనపల్లి (ముత్తారం మండలం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
138 ఖమ్మంపల్లి (ముత్తారం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
139 దర్యాపూర్ (ముత్తారం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
140 పారుపల్లి (ముత్తారం మండలం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
141 పొతారం ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
142 మచ్చుపేట ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
143 ముత్తారం (ముత్తారం మండలం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
144 మైదంబండ ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
145 లక్కారం (ముత్తారం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
146 శతరాజ్‌పల్లి ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
147 శుక్రవారంపేట ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
148 సర్వారం (ముత్తారం) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా
149 ఆదివారంపేట రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
150 ఉప్పర్లకేసారం రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
151 కల్వచర్ల రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
152 జల్లారం రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
153 నాగేపల్లి (కమాన్‌పూర్) రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
154 పన్నూర్ రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
155 బుధవారంపేట @ రామయ్యపల్లి రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
156 బేగంపేట్ (రామగిరి మండలం) రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
157 ముస్తియల్ రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
158 రత్నాపూర్ (రామగిరి మండలం) రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
159 లంకకేసారం రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
160 లద్నాపూర్ రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) ముత్తారం మండలం ఎం.ఎన్.టి (పెద్దపల్లి జిల్లా) కరీంనగర్ జిల్లా కొత్త మండలం
161 సుందిళ్ళ రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) కమాన్‌పూర్ మండలం కరీంనగర్ జిల్లా కొత్త మండలం
162 అల్లూర్ రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
163 జనగామ (రామగుండం) రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
164 పొరట్‌పల్లి రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
165 మల్కపూర్ (రామగుండం) రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
166 మల్యాలపల్లి రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
167 మారేడుపాక (రామగుండం) రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
168 మేడిపల్లి (రామగుండం) రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
169 రామగుండం రామగుండం మండలం రామగుండం మండలం కరీంనగర్ జిల్లా
170 ఏదులాపురం (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
171 కిస్టంపేట్ (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
172 కూనారం (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
173 గంగారం (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
174 జాఫర్‌ఖాన్‌పేట్ శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
175 తారుపల్లి శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
176 పందిళ్ళ (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
177 పెగడపల్లి (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
178 పెద్దంపేట్ (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
179 మంగపేట్ (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
180 మల్లియల్ (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
181 మాదిపల్లి (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
182 మీర్జంపేట్ శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
183 మోట్లపల్లి (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
184 రాతుపల్లి శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
185 వెన్నంపల్లి (శ్రీరాంపూర్) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
186 శ్రీరాంపూర్ (శ్రీరాంపూర్ మండలం) శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ మండలం కరీంనగర్ జిల్లా
187 ఐత్‌రాజ్‌పల్లి సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
188 కత్నేపల్లి (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
189 కదంబాపూర్ సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
190 కనుకుల సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
191 కోడూరుపాక సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
192 గట్టేపల్లి (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
193 గర్రెపల్లి సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
194 గొల్లపల్లి (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
195 చిన్నకాల్వల సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
196 చిన్నబొంకూర్ సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
197 తొగర్రాయి (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
198 దుబ్బాపేట్ సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
199 నీరుకుళ్ళ (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
200 పూసల (గ్రామం) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
201 భూపతిపురం (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
202 మంచారమి సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
203 మియాపూర్ (సుల్తానాబాద్ మండలం) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
204 రెబ్బలదేవిపల్లి సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
205 రేగడిమద్దికుంట సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
206 సుద్దాల (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా
207 సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మండలం కరీంనగర్ జిల్లా