సుందిళ్ళ
స్వరూపం
| సుందిళ్ళ | |
| — రెవిన్యూ గ్రామం — | |
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 18°45′06″N 79°33′05″E / 18.751562°N 79.551486°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | పెద్దపల్లి |
| మండలం | కమాన్‌పూర్ |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,516 |
| - పురుషుల సంఖ్య | 1,779 |
| - స్త్రీల సంఖ్య | 1,737 |
| - గృహాల సంఖ్య | 921 |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
సుందిళ్ళ, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని కమాన్‌పూర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) లోకి చేర్చారు. [2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,516 - పురుషుల సంఖ్య 1,779 - స్త్రీల సంఖ్య 1,737 - గృహాల సంఖ్య 921
దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం". Archived from the original on 16 July 2018. Retrieved 8 December 2018.
{{cite news}}:|archive-date=/|archive-url=timestamp mismatch; 15 జూలై 2018 suggested (help)