కమాన్పూర్ మండలం
కమాన్పూర్ మండలంం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]
కమాన్పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°40′00″N 79°30′00″E / 18.6667°N 79.5000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | కమాన్పూర్ (కమాన్పూర్ మండలం) |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 60 km² (23.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 75,072 |
- పురుషులు | 38,076 |
- స్త్రీలు | 36,996 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.34% |
- పురుషులు | 68.07% |
- స్త్రీలు | 48.48% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది మండల కేంద్రమైన కమాన్ పూర్ నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కమాన్పూర్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 75,072 - పురుషులు 38,076 - స్త్రీలు 36,996. అక్షరాస్యత - మొత్తం 58.34% - పురుషులు 68.07% - స్త్రీలు 48.48%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 60 చ.కి.మీ. కాగా, జనాభా 25,005. జనాభాలో పురుషులు 12,586 కాగా, స్త్రీల సంఖ్య 12,419. మండలంలో 6,648 గృహాలున్నాయి.[3]
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ కమాన్పూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కమాన్పూర్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలం లోని పట్టణాలు
[మార్చు]- రామగుండం (కొంత భాగం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కమాన్పూర్
- నాగారం
- లింగాల
- జల్లిపల్లి
- జూలపల్లి
- రొంపికుంట
- పేరపల్లి
- గుండారం
- రాజాపూర్
- ముల్కలపల్లి
- పెంచికల్పేట్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.