ముత్తారం మండలం (ఎం.ఎన్.టి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముత్తారం మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]

ముత్తారం (ఎం.ఎన్.టి)
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ముత్తారం (ఎం.ఎన్.టి) స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ముత్తారం (ఎం.ఎన్.టి) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 18°35′16″N 79°35′33″E / 18.587681°N 79.5924°E / 18.587681; 79.5924
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం ముత్తారం (ముత్తారం మండలం)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 146 km² (56.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 31,567
 - పురుషులు 15,653
 - స్త్రీలు 15,914
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.83%
 - పురుషులు 54.31%
 - స్త్రీలు 33.32%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.ఈ మండలంలో  15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ముత్తారం.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ ముత్తారం గ్రామం/ మండలం  కరీనగర్ జిల్లా, మంథని రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ముత్తారం మండలాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా-మొత్తం 31,567 - పురుషులు 15,653 - స్త్రీలు 15,914. అక్షరాస్యత - మొత్తం 43.83% - పురుషులు 54.31% - స్త్రీలు 33.32%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 146 చ.కి.మీ. కాగా, జనాభా 25,553. జనాభాలో పురుషులు 12,637 కాగా, స్త్రీల సంఖ్య 12,916. మండలంలో 7,230 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ముత్తారం
  2. ఇప్పలపల్లి
  3. ఖమ్మంపల్లి
  4. దర్యాపూర్
  5. మైదంబండ
  6. మచ్చుపేట
  7. శుక్రవారంపేట
  8. లక్కారం
  9. సర్వారం
  10. పొతారం
  11. కేశనపల్లి
  12. పారుపల్లి
  13. ఓడేడు
  14. శతరాజ్‌పల్లి
  15. అడవిశ్రీరాంపూర్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]