ఎలిగేడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎలిగేడు మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండలం[1].

ఎలిగెడ్
—  మండలం  —
పెద్దపల్లి జిల్లా పటములో ఎలిగెడ్ మండలం యొక్క స్థానము
పెద్దపల్లి జిల్లా పటములో ఎలిగెడ్ మండలం యొక్క స్థానము
ఎలిగెడ్ is located in తెలంగాణ
ఎలిగెడ్
ఎలిగెడ్
తెలంగాణ పటములో ఎలిగెడ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°31′36.34″N 79°19′6.51″E / 18.5267611°N 79.3184750°E / 18.5267611; 79.3184750
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండల కేంద్రము ఎలిగెడ్
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 22,342
 - పురుషులు 11,127
 - స్త్రీలు 11,215
అక్షరాస్యత (2011)
 - మొత్తం 76.74%
 - పురుషులు 85.81%
 - స్త్రీలు 67.27%
పిన్ కోడ్ 505525

ఈ మండలం పరిధిలో 9 గ్రామాలు కలవు.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ ఎలిగేడు గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఎలిగేడు మండలాన్ని (1+08) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 22,342. పురుషులు 11,127, స్రీలు 11,215

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. లోకాపేట
  2. ముప్పరితోట
  3. ధూళికట్ట
  4. ఎలిగేడు
  5. సుల్తాన్‌పూర్
  6. బుర్హాన్‌మియాపేట్
  7. శివాపల్లి
  8. నరసాపూర్
  9. రైకల్‌దేవుపల్లి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లింకులు[మార్చు]