అక్షాంశ రేఖాంశాలు: 18°44′10″N 79°13′10″E / 18.736005°N 79.219437°E / 18.736005; 79.219437

ధర్మారం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధర్మారం మండలం, తెలంగాణ రాష్ట్రములోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ధర్మారం
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ధర్మారం స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ధర్మారం స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ధర్మారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°44′10″N 79°13′10″E / 18.736005°N 79.219437°E / 18.736005; 79.219437
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం ధర్మారం (పెద్దపల్లి జిల్లా)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 202 km² (78 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 54,087
 - పురుషులు 27,035
 - స్త్రీలు 27,052
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.35%
 - పురుషులు 53.91%
 - స్త్రీలు 33.08%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవుధర్మారం మండలం పరిసర గ్రామాలకు వ్యాపార కేంద్రం. మండల కేంద్రం ధర్మారం.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 54,087 - పురుషులు 27,035 - స్త్రీలు 27,052.అక్షరాస్యత మొత్తం 43.35, పురుషుల అక్షరాస్యత 53.91, స్త్రీల అక్షరాస్యత 33.08.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 202 చ.కి.మీ. కాగా, జనాభా 51,732. జనాభాలో పురుషులు 25,832 కాగా, స్త్రీల సంఖ్య 25,900. మండలంలో 13,885 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ ధర్మారం గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ధర్మారం మండలాన్ని (0+16) పదిహేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది[1].

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నర్సింగాపూర్
  2. పత్తిపాక
  3. బొమ్మారెడ్డిపల్లి
  4. మేడారం
  5. శాయంపేట
  6. ఖానంపల్లి
  7. పైడిచింతలపల్లి
  8. రచ్చపల్లి
  9. దొంగతుర్తి
  10. బొట్లవనపర్తి
  11. ఖిలావనపర్తి
  12. చమన్‌పల్లి
  13. కొతూర్
  14. కట్కాన్‌పల్లి
  15. మల్లాపూర్
  16. కమ్మరిఖాన్‌పేట

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లింకులు

[మార్చు]