పెద్దపల్లి మండలం
పెద్దపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | పెద్దపల్లి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 248 km² (95.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,01,776 |
- పురుషులు | 50,767 |
- స్త్రీలు | 51,009 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.64% |
- పురుషులు | 66.69% |
- స్త్రీలు | 52.61% |
పిన్కోడ్ | {{{pincode}}} |
పెద్దపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం,పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,01,776 - పురుషులు 50,767 - స్త్రీలు 51,009.అక్షరాస్యత - మొత్తం 65.64% - పురుషులు 66.69% - స్త్రీలు 52.61%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 101,776. జనాభాలో పురుషులు 50,767 కాగా, స్త్రీల సంఖ్య 51,009. మండలంలో 26,883 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.