రామగిరి మండలం (సెంటనరీ కాలనీ)
రామగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి అనే పేరుతో ఏర్పడిన కొత్త మండలం.[1]దీని పరిపాలనా ప్రధాన కేంద్రం సెంటనరీ కాలనీ.
రామగిరి (సెంటనరీ కాలనీ) | |
— మండలం — | |
Nature viewed from Ramagiri Fort | |
Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండలం | రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దీని ప్రధాన కేంద్రం సెంటనరీ కాలనీ. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
లోగడ రామగిరి (సెంటనరీ కాలనీ) గ్రామం కరీనగర్ జిల్లా,మంథని రెవెన్యూ డివిజను పరిధిలోని కమాన్‌పూర్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రామగిరి మండలం పేరుతో సెంటనరీ కాలనీ మండల ప్రధాన కేంద్రంగా ఉండేలాగున (0+15) పదిహేను గ్రామాలుతో నూతన మండలంగా పెద్దపల్లి జిల్లా,మంథని రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ముస్తియల్
- ఉప్పర్లకేసారం
- లంకకేసారం
- కల్వచర్ల
- నాగేపల్లి
- పన్నూర్
- బేగంపేట
- సుందిళ్ల
- జల్లారం
- రత్నాపూర్
- ఆదివారంపేట
- లద్నాపూర్
- బుధవారంపేట
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.