కమాన్‌పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమాన్‌పూర్ మండలంం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]

కమానుపూర్
—  మండలం  —
పెద్దపల్లి జిల్లా పటములో కమానుపూర్ మండలం యొక్క స్థానము
పెద్దపల్లి జిల్లా పటములో కమానుపూర్ మండలం యొక్క స్థానము
కమానుపూర్ is located in తెలంగాణ
కమానుపూర్
కమానుపూర్
తెలంగాణ పటములో కమానుపూర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°40′00″N 79°30′00″E / 18.6667°N 79.5000°E / 18.6667; 79.5000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండల కేంద్రము కమాన్‌పూర్
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 75,072
 - పురుషులు 38,076
 - స్త్రీలు 36,996
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.34%
 - పురుషులు 68.07%
 - స్త్రీలు 48.48%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది మండల కేంద్రమైన కమాన్ పూర్ నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 75,072 - పురుషులు 38,076 - స్త్రీలు 36,996

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ కమాన్‌పూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కమాన్‌పూర్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కమాన్‌పూర్
  2. నాగారం
  3. లింగాల
  4. జల్లిపల్లి
  5. జూలపల్లి
  6. రొంపికుంట
  7. పేరపల్లి
  8. గుండారం
  9. రాజాపూర్
  10. ముల్కలపల్లి
  11. పెంచికల్‌పేట్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లింకులు[మార్చు]