పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలకుర్తి మండలం,తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని మండలం.[1]

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ పాలకుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలోని రామగుండం మండల పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పాలకుర్తి గ్రామాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. పాలకుర్తి
 2. పుట్నూర్
 3. గుడిపల్లి
 4. జయ్యారం
 5. ఇసాల తక్కల్లపల్లి
 6. కుక్కలగూడూర్
 7. వేంనూర్
 8. ఎల్కల్‌పల్లి
 9. కన్నాల
 10. రానాపూర్
 11. ముంజంపల్లె
 12. మారేడుపల్లి
 13. ఉండెడ

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]