అంతర్గాం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్గాం మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]

అంతర్గాం
—  మండలం  —
పెద్దపల్లి జిల్లా జిల్లా పటంలో అంతర్గాం మండల స్థానం
పెద్దపల్లి జిల్లా జిల్లా పటంలో అంతర్గాం మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.తెలంగాణ పటంలో అంతర్గాం స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం పెద్దపల్లి
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 502314


నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అంతర్గాం  గ్రామం కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలోని రామగుండం మండల పరిధిలోనిది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అంతర్గాం గ్రామాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మద్దిరియాల
 2. పొట్యాల
 3. సోమనపల్లి
 4. ముర్మూర్
 5. ఎల్లంపల్లి
 6. గౌలివాడ
 7. అంతర్గాం
 8. బ్రాహ్మణపల్లి
 9. ఆకెన్‌పల్లి
 10. ఏక్లాస్‌పూర్
 11. లింగాపూర్
 12. రాయదండి
 13. కుందనపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-10.

వెలుపలి లంకెలు[మార్చు]