Coordinates: 18°37′39″N 79°33′04″E / 18.627400°N 79.551245°E / 18.627400; 79.551245

రత్నాపూర్ (రామగిరి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నాపూర్
—  రెవెన్యూ గ్రామం  —
రత్నాపూర్ is located in తెలంగాణ
రత్నాపూర్
రత్నాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°37′39″N 79°33′04″E / 18.627400°N 79.551245°E / 18.627400; 79.551245
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండలం కమాన్‌పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,154
 - పురుషుల సంఖ్య 1,596
 - స్త్రీల సంఖ్య 1,558
 - గృహాల సంఖ్య 837
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రత్నాపూర్, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని కమాన్‌పూర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) లోకి చేర్చారు. [2]

గణాంకాలు[మార్చు]

2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,154 - పురుషుల సంఖ్య 1,596 - స్త్రీల సంఖ్య 1,558 - గృహాల సంఖ్య 837

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)

వెలుపలి లింకులు[మార్చు]