బొంతపల్లి
Jump to navigation
Jump to search
బొంతపల్లి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని జిన్నారం మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గుమ్మడిదల మండలంలోకి చేర్చారు.[2]
బొంతపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°39′20″N 78°21′45″E / 17.65562373536879°N 78.36262794469167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | జిన్నారం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,608 |
- పురుషుల సంఖ్య | 3,449 |
- స్త్రీల సంఖ్య | 3,159 |
- గృహాల సంఖ్య | 1,659 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 6,608 - పురుషుల సంఖ్య 3,449 - స్త్రీల సంఖ్య 3,159 - గృహాల సంఖ్య 1,659, పిన్ కోడ్ నం.502 313., ఎస్.టి.డి.కోడ్ = 08456.
దేవాలయాలు
[మార్చు]- శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం: వీరభద్రుడు, పరమేశ్వర మహాత్మ్యాన్ని లోకంలో సుప్రతిష్ఠం చేయడమే గాకుండా, శివుని ఆనతిపై ముల్లోకాలనూ రక్షించే బాధ్యతను గూడా స్వీకరించాడు.అందుకే వీరభద్రుని ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న తీర్థయాత్రా స్థలం.[1]
- అయ్యప్పస్వామి దేవాలయం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-16.
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు 19, ఫిబ్రవరి-2014, తీర్థయాత్ర పేజీ. పేజీ.