Jump to content

కొంపల్లి (కుత్బుల్లాపూర్‌)

అక్షాంశ రేఖాంశాలు: 17°29′58″N 78°27′30″E / 17.499313°N 78.458261°E / 17.499313; 78.458261
వికీపీడియా నుండి
కొంపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
కొంపల్లి is located in తెలంగాణ
కొంపల్లి
కొంపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°29′58″N 78°27′30″E / 17.499313°N 78.458261°E / 17.499313; 78.458261
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం దుండిగల్ గండిమైసమ్మ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 15,575
 - పురుషుల సంఖ్య 7,878
 - స్త్రీల సంఖ్య 7,697
 - గృహాల సంఖ్య 3,957
పిన్ కోడ్Pin Code : 500014
ఎస్.టి.డి కోడ్08692

కొంపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం.[1] ఇది జనగణన పట్టణం. 2019లో కొంపల్లి పురపాలకసంఘంగా ఏర్పడింది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 15,575 - పురుషుల సంఖ్య 7,878 - స్త్రీల సంఖ్య 7,697 - గృహాల సంఖ్య 3,957

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 8033, పురుషులు 4094 స్త్రీలు 3941 గృహాలు 1944 విస్తీర్ణము 1078 హెక్టార్లు ప్రజల భాష. తెలుగు.[2]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి పోతాయ్ పల్లె 7 కి.మీ. తూముకుంట 11 కి.మీ. షామీర్ పేట్ 12 కి.మీ. జవహర్ నగర్ 12 కి.మీ. దిండిగల్ 12 కి.మీ దూరములో ఉన్నాయి.

రవాణా సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామానికి రోడ్డు వసతి ఉంది. బొలారం రైల్వే స్టేషన్, జి.పోచంపల్లి రైల్వే స్టేషన్ లు ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్లు.

విద్యాసంస్థలు

[మార్చు]

ఇక్కడ నారాయణ కళాశాల, ఒక మండలపరిషత్ పాఠశాల, ఒక జిల్లాపరిషత్ పాఠశాల ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-04. Retrieved 2016-06-08.

వెలుపలి లంకెలు

[మార్చు]