మేడ్చల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడ్చల్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[1] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మల్కాజ్‌గిరి.

స్థానిక స్వపరిపాలన[మార్చు]

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]

విద్యాసంస్థలు[మార్చు]

మేడ్చల్ రైల్వే స్టేషన్
మేడ్చల్ రైల్వే స్టేషన్

కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధన సంస్థ, దుండిగల్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ,గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి

జిల్లాలోని శాసనసభ నియోజక వర్గంలు[మార్చు]

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[3]

జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గాలు[మార్చు]

Grasslands at Medchal Town.

జిల్లాలోని రెవిన్యూ మండలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "తెలంగాణ రాష్ట్ర జిల్లాల వారిగా గ్రామ పంచాయితీలు".
  3. ఆంధ్రజ్వోతి మైన్ ఎడిషన్ 2018 సెప్టెంబరు 2,పేజి సంఖ్య 11

వెలుపలి లింకులు[మార్చు]