Jump to content

బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°28′43″N 78°26′48″E / 17.478725°N 78.446792°E / 17.478725; 78.446792
వికీపీడియా నుండి

బాలానగర్ మండలం (రంగారెడ్డి), తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

బాలానగర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, బాలానగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, బాలానగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, బాలానగర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°28′43″N 78°26′48″E / 17.478725°N 78.446792°E / 17.478725; 78.446792
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండల కేంద్రం బాలానగర్, రంగారెడ్డి
గ్రామాలు 0
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 21 km² (8.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 5,67,996
 - పురుషులు 2,91,558
 - స్త్రీలు 2,76,438
అక్షరాస్యత (2011)
 - మొత్తం 79.33%
 - పురుషులు 85.04%
 - స్త్రీలు 73.00%
పిన్‌కోడ్ {{{pincode}}}
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రాజేంద్రనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

రంగారెడ్డి జిల్లా నుండి మార్పు

[మార్చు]

లోగడ బాలానగర్ మండలం,రంగారెడ్డి జిల్లా,రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బాలానగర్ మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

కొత్త గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 21 చ.కి.మీ. కాగా, జనాభా 257,826. జనాభాలో పురుషులు 132,441 కాగా, స్త్రీల సంఖ్య 125,387. మండలంలో 61,950 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు

[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బాలనగర్
  2. ఫిరోజ్‌గూడ
  3. జింకలవాడ
  4. ఫతేనగర్
  5. పాత బోయినపల్లి
  6. హస్మత్‌పేట్
  7. బేగంపేట్
  8. బొబ్బుగూడ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-07.
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]