ఉప్పల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మండలం,[1]

ఉప్పల్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటంలో ఉప్పల్ మండల స్థానం
రంగారెడ్డి జిల్లా పటంలో ఉప్పల్ మండల స్థానం
ఉప్పల్ is located in తెలంగాణ
ఉప్పల్
ఉప్పల్
తెలంగాణ పటంలో ఉప్పల్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E / 17.38; 78.55
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం ఉప్పల్
గ్రామాలు 0
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 3,84,835
 - పురుషులు 1,95,649
 - స్త్రీలు 1,89,186
అక్షరాస్యత (2011)
 - మొత్తం 80.04%
 - పురుషులు 87.07%
 - స్త్రీలు 72.46%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది కీసర రెవెన్యూ విభాగంలో ఉంది.ఉప్పల్ మండలం యొక్క మండల ప్రధాన కార్యాలయం. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది.ఈ మండలం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం.మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. మల్లాపూర్
 2. మీర్‌పేట్
 3. నాచారం
 4. హబ్సీగూడ
 5. ఉప్పల్ బాగాయత్
 6. ఉప్పల్ ఖల్సా
 7. రామంతాపూర్ బాగాయత్
 8. రామంతాపూర్ ఖల్సా
 9. నౌరంగ్‌గూడ ఖల్సా
 10. నౌరంగ్‌గూడ బాగాయత్
 11. నాగోల్
 12. బండ్లగూడ
 13. ఫతుల్లాగూడ
 14. కొత్తపేట్

మూలాలు[మార్చు]

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/249.Medchal.-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]