ఉప్పల్ ఖల్సా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పల్

ఉప్పల్ కమాన్
ఉప్పల్ కమాన్ విహంగ వీక్షణ
ఉప్పల్ కమాన్ విహంగ వీక్షణ
ఉప్పల్ is located in Telangana
ఉప్పల్
ఉప్పల్
తెలంగాణ పటంలో ఉప్పల్ స్థానం
ఉప్పల్ is located in India
ఉప్పల్
ఉప్పల్
ఉప్పల్ (India)
నిర్దేశాంకాలు: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E / 17.38; 78.55Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E / 17.38; 78.55
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంఉప్పల్
సముద్రమట్టం నుండి ఎత్తు
455 మీ (1,493 అ.)
భాష
 • అధికారకతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500 039
ప్రాంతీయ ఫోన్‌కోడ్91 040
వాహనాల నమోదు కోడ్TS-08

ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం, [1]

ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.

గ్రామ జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,84,835 - పురుషులు 1,95,649 - స్త్రీలు 1,89,186.పిన్ కొడ్:500039.

ప్రముఖ సంస్థలు[మార్చు]

  • హైదరాబాదు ప్రజా పాఠశాల, రామంతాపూర్
  • లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల.
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
  • పెద్ద ఉప్పల్ లో క్రీ.శ.నాలుగువందల సంవత్సరాలనాటి రామాలయం ఉంది. ఇది అతి పురతానమైనది.
  • జెన్పపక్త్ లాంటి బహుళ జాతి కార్యాలయము ఉంది.
  • ఈ గ్రామం 2009 ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గము అయింది.
  • ఉప్పల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూరగాయల విక్రయశాల పురాతనమైనవి.

మండలంలోని పట్టణాలు[మార్చు]

ఉప్పల్ కలాన్

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషను కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]