అక్షాంశ రేఖాంశాలు: 17°20′47″N 78°28′13″E / 17.346277°N 78.470222°E / 17.346277; 78.470222

అలియాబాద్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
(అలియాబాద్, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అలియాబాద్
సమీపప్రాంతం
అలియాబాద్ is located in Telangana
అలియాబాద్
అలియాబాద్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°20′47″N 78°28′13″E / 17.346277°N 78.470222°E / 17.346277; 78.470222
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 053
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంబహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

అలియాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు పాతబస్తీలో భాగంగా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి ఫలక్‌నుమా ప్యాలెస్ వైపు వెళ్ళే దారిలో 2.5 కి.మీ. దూరంలో ఈ అలియాబాద్ ఉంది.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు నగర సరిహద్దు గోడకు ఉన్న పదమూడు ద్వారాల (దర్వాజ)లలో ఈ అలియాబాద్ దర్వాజ కూడా ఒకటి. దీని ప్రక్కన, ప్రయాణికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అలియాబాద్ సరాయి అనే విశ్రాంతి గృహం కూడా ఉండేది.[2][3]

ప్రజా రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అలియాబాద్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (65, 9) ఉంది. బస్ డిపో ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని ఉప్పుగూడలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-05. Retrieved 2021-01-11.
  2. Ifthekhar, J. s (2013-07-18). "Aliabad Sarai to be razed?". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.
  3. Khan, Asif Yar (2012-04-06). "Aliabad Sarai cries for attention". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.