ఫిల్మ్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిల్మ్ నగర్
సమీపప్రాంతం
ఫిల్మ్ నగర్ లోని లోటస్ పాండ్ సరస్సు
ఫిల్మ్ నగర్ లోని లోటస్ పాండ్ సరస్సు
ఫిల్మ్ నగర్ is located in Telangana
ఫిల్మ్ నగర్
ఫిల్మ్ నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఫిల్మ్ నగర్ is located in India
ఫిల్మ్ నగర్
ఫిల్మ్ నగర్
ఫిల్మ్ నగర్ (India)
Coordinates: 17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°E / 17.416471; 78.438247
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Named forసినీ నటుల కాలనీ
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ
500 034
Vehicle registrationటిఎస్ 09
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఫిల్మ్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పశ్చిమ భాగంలో ఉంది.[1] ఈ ప్రాంతంలో తెలుగు సినిమా కార్యాలయాలు, సినిమా వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్‌ ఉన్నాయి.[2][3]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో లక్ష్మి నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్, వినోబా నగర్, నవనిర్మాణ్ నగర్ కాలనీ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

స్టూడియోలు[మార్చు]

ఈ ప్రాంతంలో రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, శబ్దాలయ థియేటర్స్, వైష్ణో అకాడమి, వైజయంతీ మూవీస్, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల వేడుక కోసం శిల్పకళా వేదిక, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వంటివి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[4]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్‌ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Film Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  2. "Most of Jubilee Hills, Film Nagar is Wakf land". The Hindu. Chennai, India. 2013-05-07. Retrieved 26 January 2021.
  3. Bhandaram, Vishnupriyadate=2013-02-23. "Keep it light". The Hindu. Chennai, India. Retrieved 26 January 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Security to be tightened at Ravindra Bharathi, Lalitha Kala Thoranam - The Times of India". The Times Of India. 2013-03-18. Archived from the original on 30 November 2013. Retrieved 26 January 2021.
  5. "56th Filmfare Awards South". The Times of India. 8 December 2011. Archived from the original on 13 సెప్టెంబరు 2011. Retrieved 26 January 2021.
  6. "Idea Filmfare awards ceremony on July 2". The Times of India. 11 June 2011. Archived from the original on 9 జూలై 2012. Retrieved 26 January 2021.