శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
Typeప్రైవేట్
పరిశ్రమఎంటేటమ్మెంట్
స్థాపనహైదరాబాద్, తెలంగాణ 2003
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం
హైదరాబాద్
,
భరతదేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
Dil Raju
Shirish
Harshith Reddy
Productsసినిమాలు
Parentదిల్ రాజు
Subsidiaries
  • Sri Venkateswara Film Distributors Pvt Ltd.
Websitewww.dilraju.com

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు 2003లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ హైదరాబాద్‌లో ఉంది.[1]ఈ సంస్థలో దిల్ రాజు అనేక తెలుగు చిత్రాలను నిర్మించాడు.ఈ సంస్థకు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. దాని కింద కూడ అనేక సినిమాలు విడుదల చేయబడ్డాయి.[2] [3][4]

చరిత్ర[మార్చు]

ఈ నిర్మాణ సంస్థ 1996లో శ్రీ హర్షిత ఫిల్మ్స్ పేరుతో ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుండి విడుదల అయిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. తర్వాత 1999లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ను ప్రారంభించారు.నాలుగు సంవత్సరాల పాటు ఈ నిర్మాణ సంస్థ నుండి విడుదల అయ్యాయి.2003లో దిల్ రాజు,గిరి, శిరీష్,లక్ష్మణ్‌లతో కలిసి 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాపించారు.ఈ బ్యానర్‌పై నిర్మించిన మొదటి దిల్ ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించిడు.దిల్ సినిమా తర్వాత గిరి ఈ నిర్మాణ సంస్థ నుంచి వైదొలిగాడు.మిగిలిన వారు కొనసాగారు. 2004లో సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేశారు. 2005లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో విజయవంతమైన చిత్రం భద్ర విడుదల చేశారు. 2006లో భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు నిర్మించారు.2018 సంవత్సరం చివరి నాటికి, ఈ బ్యానర్‌ నుండి 40 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 30 సినిమాలు వారిచే నిర్మించబడ్డాయి. 6 డబ్బింగ్ చిత్రాలు, 4 సహకార చిత్రాలు ఉన్నాయి.

నిర్మించిన సినిమాలు[మార్చు]

వ.సంఖ్య విడుదల తేది సినిమా దర్శకుడు
1 4 ఏప్రిల్ 2003 దిల్ V.V. వినాయక్
2 7 మే 2004 ఆర్య సుకుమార్
3 12 మే 2005 భద్ర బోయపాటి శ్రీను
4 9 ఆగస్టు 2006 బొమ్మరిల్లు భాస్కర్
5 27 ఏప్రిల్ 2007 మున్నా వంశీ పైడిపల్లి
6 2 మే 2008 పరుగు భాస్కర్
7 9 అక్టోబర్ 2008 కొత్త బంగారు లోకం శ్రీకాంత్ అడ్డాల
8 5 సెప్టెంబర్ 2009 జోష్ వాసు వర్మ
9 12 మే 2010 రామ రామ కృష్ణ కృష్ణ శ్రీవాస్
10 14 అక్టోబర్ 2010 బృందావనం వంశీ పైడిపల్లి
11 22 ఏప్రిల్ 2011 Mr. పర్ఫెక్ట్ దశరధ్
12 11 నవంబర్ 2011 ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీ రామ్
13 11 జనవరి 2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు శ్రీకాంత్ అడ్డాల
14 11 అక్టోబర్ 2013 రామయ్య వస్తావయ్యా హరీష్ శంకర్
15 12 జనవరి 2014 ఎవడు వంశీ పైడిపల్లి
16 12 జూన్ 2015 కేరింత సాయి కిరణ్ అడివి
17 24 సెప్టెంబర్ 2015 సుబ్రమణ్యం అమ్మకానికి హరీష్ శంకర్
18 19 ఫిబ్రవరి 2016 కృష్ణాష్టమి వాసు వర్మ
19 5 మే 2016 సుప్రీమ్ అనిల్ రావిపూడి
20 14 జనవరి 2017 శతమానం భవతి సతీష్ వేగేశ్న
21 3 ఫిబ్రవరి 2017 నేను లోకల్ త్రినాధ రావు నక్కిన
22 23 జూన్ 2017 దువ్వాడ జగన్నాధం హరీష్ శంకర్
23 21 జూలై 2017 ఫిదా శేఖర్ కమ్ముల
24 18 అక్టోబర్ 2017 రాజా ది గ్రేట్ అనిల్ రావిపూడి
25 21 డిసెంబర్ 2017 MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) వేణు శ్రీ రామ్
26 20 జూలై 2018 లవర్ అనీష్ కృష్ణ
27 9 ఆగస్టు 2018 శ్రీనివాస కళ్యాణం సతీష్ వేగేశ్న
28 18 అక్టోబర్ 2018 హలో గురు ప్రేమ కోసమే త్రినాధ రావు నక్కిన
29 12 జనవరి 2019 F2 అనిల్ రావిపూడి
30 25 డిసెంబర్ 2019 ఇద్దరి లోకం ఒకటే జి ఆర్ కృష్ణ
31 7 ఫిబ్రవరి 2020 జాను సి. ప్రేమ్ కుమార్
32 5 సెప్టెంబర్ 2020 V ఇంద్రగంటి మోహన్ కృష్ణ
33 5 మార్చి 2021 షాదీ ముబారక్ పద్మశ్రీ
34 2021 రౌడీ బాయ్స్ శ్రీ హర్ష కొనుగంటి
35 2021 F3 అనిల్ రావిపూడి
36 2021 ధన్యవాదాలు విక్రమ్ కుమార్

Dil Raju Productions[5] (Hindi and Pan-India Films)[మార్చు]

s.no Release Date Film Director
1 31 December 2021 Jersey Gowtam Tinnanuri
2 Filming Shaakuntalam Gunasekhar

మూలాలు[మార్చు]

  1. "Sri venkateswara creations". Dil Raju's Website. Retrieved 8 February 2012.
  2. "Distribution". Dil Raju's Website. Retrieved 8 February 2012.
  3. "Producer Dil Raju: The man with the Midas touch".
  4. "Dil raju banner". One India. 4 May 2009. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 February 2012.
  5. https://twitter.com/DilRajuProdctns