ఇంద్రగంటి మోహన కృష్ణ

వికీపీడియా నుండి
(ఇంద్రగంటి మోహన్ కృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇంద్రగంటి మోహన కృష్ణ
సినివారంలో ఇంద్రగంటి మోహన కృష్ణ
జననంఏప్రిల్ 17, 1972
ఇతర పేర్లుఇంద్రగంటి మోహన కృష్ణ
వృత్తిదర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిఉమ
పిల్లలునీలిమ, నిషాంత్
తల్లిదండ్రులు

ఇంద్రగంటి మోహన కృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం "గ్రహణం"కి నంది పురస్కారం , పదకొండు పురస్కారాలు లబించాయి.

తొలి జీవితం

[మార్చు]

ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ , ఇంద్రగంటి జానకీబాల. పుట్టింది తణుకులో అయినా విజయవాడలో పెరిగాడు. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివాడు.[1] తాతమ్మ చెప్పిన కథలు అతన్ని సాహిత్యం వైపు ఇష్టతను పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారుచేయడం మీద ఆసక్తి పెంచుకొన్నాడు.[2]

చిత్రసమాహారం

[మార్చు]
సంవత్సరం సినిమా నటీనటులు ఇతర వివరాలు
2004 గ్రహణం ఎన్నో అవార్డులు పొందిన మొదటి సినిమా
2006 మాయాబజార్ భూమిక చావ్లా, రాజా
2008 అష్టా చెమ్మా కలర్స్ స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి
2011 గోల్కొండ హైస్కూల్ కలర్స్ స్వాతి, సుమంత్
2013 అంతకు ముందు... ఆ తరువాత... సుమంత్ అశ్విన్, ఈషా రెబ్బా
2015 బందిపోటు (2015 సినిమా) అల్లరి నరేష్, ఈషా
2016 జెంటిల్ మాన్ నానీ,నివేదా థామస్,సురభి (నటి)
2017 అమి తుమి అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిశోర్
2018 సమ్మోహనం పోసాని సుధీర్ బాబు, అదితి రావు హైదరి
2020 వి
2022 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
TBA [3]

పురస్కారాలు

[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారం

నంది పురస్కారాలు

ఇతర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. కోగటం, వీరాంజనేయులు (22 July 2018). "లీలామహల్‌ నా సినిమా స్కూల్‌". eenadu.net. ఈనాడు. Archived from the original on 22 July 2018. Retrieved 22 July 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 21 జూలై 2018 suggested (help)
  2. "Interview with Mohana Krishna Indraganti". Idlebrain.com. 2006-11-18. Retrieved 2008-06-17.
  3. Chitrajyothy (25 March 2024). "మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు ప్రియదర్శితో... | Indraganti Mohan Krishna is now join hands with Priyadarshi Kavi". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  4. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  5. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  7. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

బయటి లింకులు

[మార్చు]