బందిపోటు (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బందిపోటు
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతఆర్యన్ రాజేష్
నటులుఅల్లరి నరేష్,
ఈష,
అవసరాల శ్రీనివాస్,
సంపూర్ణేష్ బాబు[1][2][3][4]
సంగీతంకళ్యాణి మాలిక్
ఛాయాగ్రహణంపి.జి. విందా
కూర్పుకాకరాల ధర్మేంద్ర
నిర్మాణ సంస్థ
ఇ.వి.వి. సినిమా
విడుదల
ఫిబ్రవరి 20, 2015
నిడివి
126 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

బందిపోటు 2015 లో విడుదలై పరాజయం పొందిన తెలుగు హాస్య చిత్రం.

కథ[మార్చు]

ధనికులకి టోకరా ఇచ్చే విశ్వనాథ్‌ (అల్లరి నరేష్‌) ఒక డబ్బు కోసం చెప్పిన పనులు చేస్తుంటాడు. జాహ్నవి (ఈష) తన తండ్రిని మోసం చేసిన ముగ్గురు బడా బాబులకి టోపీ పెట్టి బుద్ధి చెప్పమని విశ్వనాధ్‌ని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రకారం మకరందం (తనికెళ్ల భరణి), శేషగిరి (రావు రమేశ్), భలే బాబులకి (పోసాని కృష్ణమురళి) విశ్వనాధ్‌ తనదైన శైలిలో ఎలా బుద్ధి చెప్పాడనేది కథ [5].

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: కళ్యాణ్‌ కోడూరి
  • కూర్పు: ధర్మేంద్ర కాకరాల
  • ఛాయాగ్రహణం: పి.జి. విందా
  • నిర్మాతలు: రాజేష్‌ ఈదర, నరేష్‌ ఈదర
  • కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2015

మూలాలు[మార్చు]

  1. "Movie Review: Bandipotu - Allari Naresh". Bangalorean. Retrieved 26 February 2015.
  2. "Allari Naresh Bandipotu trailer". tfpc.in. June 10, 2014. Retrieved July 1, 2014.
  3. "Sampoornesh Babu to star in Allari Naresh's upcoming film titled Bandipotu". Deccan Chronicle. June 29, 2014. Retrieved July 1, 2014.
  4. "I acted in the film without Sai Korrapati's knowledge - Srinivas Avasarala". raagalahari.com. June 20, 2014. Retrieved July 1, 2014.
  5. http://telugu.greatandhra.com/movies/reviews/review-bandipotu-59882.html

బయటి లంకెలు[మార్చు]