Jump to content

ఈషా రెబ్బ‌(నటి)

వికీపీడియా నుండి
ఈషా రెబ్బ‌[1]
మిర్చి మ్యుజిక్ అవార్డ్ వేడుకలులో ఈషా
జననం (1990-04-19) 1990 ఏప్రిల్ 19 (వయసు 34)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం

ఈష రెబ్బ (జననం 1990 ఏప్రిల్ 19) తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది.

జీవితం తొలి దశలో

[మార్చు]

ఈషా 1990 ఏప్రిల్ 19న జన్మించింది, తెలంగాణలోని హైదరాబాద్, వ‌రంగ‌ల్ నగరాలలో పెరిగింది. ఆమే ఎం.బి.ఏ చేసింది. ఫేస్‌బుక్‌లో అమే చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో నటించటానికి ఎంపిక చేసారు.[2][3]

కెరీర్

[మార్చు]

ఈష అంతకు ముందు ఆ తరువాత. చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది., దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది.[4] ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం సహనటులు పాత్ర భాష ఇతర వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హరిణి తెలుగు
2013 అంతకు ముందు... ఆ తరువాత... సుమంత్ అశ్విన్ అనన్య
2015 బందిపోటు[5][6] అల్లరి నరేష్ జాహ్నవి
2016 ఓయ్ గీతన్ బ్రిట్టో శ్వేత తమిళం తొలి తమిళ చిత్రం
2017 అమి తుమి అడివి శేష్ దీపిక తెలుగు
మాయ మాల్[7] దిలీప్ కుమార్ మైత్రి
దర్శకుడు[8] అశోక్ నమృత
2018 అ! నిత్య మేనన్‌ రాధ
బ్రాండ్ బాబు సుమంత్ శైలేంద్ర
అరవింద సమేత వీర రాఘవ జూనియర్ ఎన్.టి.ఆర్ సునంద
సుబ్రహ్మణ్యపురం సుమంత్ ప్రియ
సవ్యసాచి నాగచైతన్య అనామిక పాత్ర అతిధి పాత్ర
2019 రాగల 24 గంటల్లో సత్యదేవ్ విద్య
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అఖిల్ అక్కినేని గీతిక "గీత" అతిథి పాత్ర
2022 ఒట్టు / రెండగం అరవింద్ స్వామి కళ్యాణి తమిళం/ మలయాళం మలయాళంలో తొలి చిత్రం; ద్విభాషా చిత్రం[9]
నిత్యం ఓరు వనం జీవ వాస్తవంలోని మతి తమిళం అతిథి పాత్ర
2023 ఆయిరం జెంమంగల్ నిర్మాణంలో ఉంది [10]
మామా మశ్చీంద్ర సుధీర్ బాబు 'వైరల్' విశాలాక్షి తెలుగు [11]

అంతర్జాల ధారావాహికలు

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర భాష వేదిక ఇతర వివరాలు
2021 3 రోజస్ రితిక "రితు" తెలుగు ఆహ ధారావాహిక ఆరంగేట్రం
పిట్ట కథలు ప్రియాంక "పింకీ" నెట్‌ఫ్లిక్స్ పింకి అను సంకలనం.
2023 మాయాబజార్ ఫర్ సేల్ వల్లి శాస్త్రీ జ్సీ5
దయ అలివేలు హాట్స్టార్

మూలాలు

[మార్చు]
  1. https://www.facebook.com/YoursEesha/
  2. "Eesha Rebba". IMDb. Retrieved 2017-04-25.
  3. Namasthe Telangana (7 June 2023). "వ‌రంగ‌ల్ భామ తమిళ సినిమా షురూ.. వివరాలివే". Archived from the original on 8 June 2023. Retrieved 8 June 2023.
  4. "Telugu films find acclaim globally". The Times of India. Retrieved 2017-03-30.
  5. http://www.123telugu.com/reviews/bandipotu-telugu-movie-review.html
  6. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/bandipotu/movie-review/46314236.cms
  7. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/previews/maya-mall/articleshow/59679362.cms
  8. ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
  9. "మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా". Sakshi. 2021-06-14. Retrieved 2021-06-16.
  10. "Aayiram Jenmangal first look: GV Prakash starrer has a sinister feel to it". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-25. Retrieved 2021-01-04.
  11. "Aditya Music India". YouTube (in ఇంగ్లీష్). 2023-04-22. Retrieved 2023-04-22.

బాహ్య లింక్లు

[మార్చు]