Jump to content

అరవింద సమేత వీర రాఘవ

వికీపీడియా నుండి
అరవింద సమేత వీర రాఘవ
సినిమా పోస్టర్
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతరాధాకృష్ణ చినబాబు
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
విడుదల తేదీ
2018 అక్టోబరు 11
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

రాఘవ & నారప్ప రెడ్డి ఇంద్రకీలాద్రి విజయవాడలోని కనక దుర్గ గుడికి వెళ్ళారు


రాయలసీమ లో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). పేకాటలో ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయ్యాయి. నారపరెడ్డి బిడ్డ విదేశాల్లో చదువు ముగించుకుని ఊరికి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు.



[[మొఘల్రాజపురం]]

[[విజయవాడ]] లబ్బీపేట స్ధలంలో, పివిపి మాల్లో, లిఫ్ట్ నెం.2, పైన లిఫ్ట్ లో‌కి వెళ్లి, అమ్మ వివరిస్తుండగా వీడియో షూట్ చేసాను. వీడియో షూట్ అయ్యింది తర్వాత 3వ అంతస్తుకు లిఫ్ట్‌ లో ప్రవేశం లోకి వెళ్లి మ్యూజిక్ సిస్టమ్ కోసం వింటే, పెనివిటి పాట పాడాను,

రాఘవ రెడ్డి లిఫ్ట్ నెం.2, పైన లిఫ్ట్ లో‌కి వెళ్లి 1వ అంతస్తు ప్యాంటలూన్స్ & టాకో బెల్‌కి వెళ్తాడు. కొన్ని ఫ్రైస్ & చుర్రోలు కొనడానికి.

షేరింగ్

నారప్ప రెడ్డి & బసి రెడ్డి బర్గర్ కింగ్ & కెఎఫ్‌సి, మలబార్ గోల్డ్ & డైమండ్స్ & స్టార్‌బక్స్ కాఫీ & కొన్ని మెక్‌డొనాల్డ్స్ & రిలయన్స్ స్మార్ట్ బజార్ కోసం వెళ్ళాడు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]